ముత్యాల రాందాస్, ఫిలిం ఛాంబర్ వైస్ ప్రెసిడెంట్ పాయింట్స్.మేము అడిగిన రేట్లకు 99% దగ్గరగా ప్రభుత్వం అంగీకరించారు.
మేము సంతోషంగానే ఉన్నాం .మూడు శ్లాబుల ప్రకారమే టిక్కెట్ల రేట్లు ఉంటాయి .తెలుగు ఫిలిం ఛాంబర్ తరపున ఇచ్చిన ప్రపోజల్స్ కు దగ్గరగా నిర్ణయాలు ఉన్నాయి.ప్రభుత్వం ఫైనల్ గా నిర్ణయం తీసుకుంటుంది.
చిరంజీవి కమిటీ వచ్చి సీఎంతో చర్చించటం మంచి నిర్ణయం ప్రేక్షకులకు ఇబ్బంది లేకుండా నిర్ణయాలు ఉంటాయి.ఫస్ట్ షో లేదా మ్యాట్నీషో లను చిన్న సినిమాలకు ఇవ్వాలని నిర్ణయించాం.