బిగ్ బాస్ ఓటిటి బ్యూటీ ఉర్ఫి జావెద్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఈమె నిత్యం ఏదో ఒక విషయంలో ట్రోలింగ్స్ కీ గురవుతూనే ఉంటుంది.
సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోల్స్ కీ గురయ్యే వారిలో ఉర్ఫి జావెద్ కూడా ఒకరు.కొన్ని కొన్ని సార్లు ఈమె డ్రెస్సింగ్ విషయంలో దారుణంగా ట్రోలింగ్స్ కీ గురవుతూ ఉంటుంది.
బిగ్ బాస్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఆమె, బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక మరింత పాపులారిటీ సంపాదించుకుంది.ఎక్కువగా ఆమె వస్త్రధారణ విషయంలో బాగా పాపులర్ అయ్యింది.
ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా వస్త్రధారణలో మీడియా కంట పడుతూ ఉంటుంది.ఈ నేపథ్యంలోనే అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయినప్పుడు నెటిజన్స్ ఆమె విరుచుకుపడుతూ దారుణంగా ట్రోల్స్ చేస్తూ ఉంటారు.
ఇక ఉర్ఫి జావేద్ తన వస్త్రధారణతో కెమెరాలకు ఎక్కువగా పని చెబుతూ ఉంటుంది.ఈ క్రమంలోనే ఆమె ఏ మాత్రం చిరాకు పడకుండా ఫోటోగ్రాఫర్లు అడిగిన అన్ని ఫోజులు ఇస్తూ ఉంటుంది.
అంతేకాకుండా అభిమానులకు సెల్ఫీలు కూడా ఇస్తూ ఉంటుంది.ఇది ఇలా ఉంటే ఎప్పటిలాగే జావేద్ వార్తల్లో నిలిచింది.
ఈసారి రెండు వీడియోలతో వైరల్ అవుతోంది.కచ్చా బాదాం అంటూ బ్యాక్ మొత్తం ఫ్రీ గా చూపించేసింది ఈ ముద్దుగుమ్మ.ఇక మరొక వీడియోలో ఆమె అసలు ప్యాంట్ వేసుకోలేదు.దీంతో కెమెరామెన్ తో ఆమె వెనకాల పడ్డారు.కెమెరా ముందు ఆమె వెనక వస్తున్నారు అని తెలిసి ఆమె పరుగులు తీసింది.కింద ప్యాంటీ వేసుకోలేదు వద్దు అంటూ ఆమె పరుగులు తీసింది.
అయినప్పటికీ కెమెరా ముందు ఆమె వెనకాలే పడ్డారు.ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.