‘బ్రిలియంట్ బాబు" పాటకు యూ ట్యూబ్‌లో అద్భుతమైన స్పందన..

బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు హీరోగా వెల్డింగ్ శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా బ్రిలియంట్ బాబుసన్నాఫ్ తెనాలి.రాజ్ కుమార్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రాజ్ కుమార్ చందక ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

 Wonderful Response To The Song 'brilliant Babu' On Youtube., Brilliant Babu , Yo-TeluguStop.com

ఈ సినిమా ఫస్ట్ లుక్ ను ఇటీవల దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చేతుల మీదుగా విడుదలైంది.తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన పాటకు అద్భుతమైన స్పందన వస్తుంది.

ముఖ్యంగా ఈ పాటలోని విజువల్స్ అన్నీ డిఫెరెంట్ లొకేషన్స్‌లో షూట్ చేసారు.ఆ లొకేషన్స్ పాటకు అదనపు ఆకర్షణగా నిలిచాయి.

పాటలో సంపూర్ణేష్ బాబు డాన్సులకు మంచి రెస్పాన్స్ వస్తుంది.ముఖ్యంగా ఈ పాట విడుదలైన క్షణం నుంచి యూ ట్యూబ్‌లో చాలా మంది అప్లాజ్ దక్కించుకుంటుంది.

ఈ సినిమాకు శివరాం డైలాగ్స్ అందిస్తుండగా.DSR సంగీతం అందిస్తున్నారు.

రాజీవ్ కనకాల, అంతర స్వర్ణకర్, రాజీవ్ కనకాల, అదుర్స్ రఘు, శివ శంకర్ మాస్టర్, రాకేట్ రాఘవ తదితరులు నటిస్తున్నారు.ఈచిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు శర వేగంగా జరుపుకుంటుంది.త్వరలోనే విడుదల తేదీని తెలియజేస్తామని చిత్ర యూనిట్ తెలిపింది.

న‌టీన‌టులు –

సంపూరేష్ బాబు , అంతర స్వర్ణకర్ , రాజీవ్ కనకాల, శివ శంకర్ మాస్టర్, మీర్, రఘు కారుమంచి,రాకెట్ రాఘవ, తదితరలు

బ్యాన‌ర్ : రాజ్ కుమార్ ఎంటర్టైన్మెంట్స్, డైరెక్ట‌ర్ : వెల్డింగ్ శ్రీను,నిర్మాతలు : రాజ్ కుమార్ చందక, K లోకేష్ , జీవకణ సినిమాటోగ్రఫి: ముజీర్ మాలిక్,సంగీతం : D.S.R,ఎడిటర్ : నాగి రెడ్డి ,నిర్మాణ నిర్వాహణ : బాలాజీ శ్రీను పి.ఆర్.ఓ : ఏలూరు శ్రీను , లక్ష్మి నివాస్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube