మంత్రి కొడాలి నాని పై మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు సీరియస్ కామెంట్స్..

మంత్రి కొడాలి నాని నిర్వహించిన జూద క్రీడలు బయట పడతాయన్న భయంతోనే టిడిపి నిజనిర్ధారణ కమిటీని అడ్డుకునేందుకు, వైసిపి నాయకులు ప్రయత్నిస్తున్నారు.అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు ఎటువంటి సమావేశాలు పేట్టని మంత్రి నాని, నేడు కే కన్వెన్షన్ లో ఎస్సీ సెల్ సమావేశం నిర్వహించడం , అతని భయాన్ని తెలియజేస్తుంది.

 Former Mp Konakalla Narayana Rao's Serious Comments On Minister Kodali Nani ..,-TeluguStop.com

మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.టీడీపీలో క్రమశిక్షణతో ఉన్న మంత్రి కొడాలి నాని, వైసీపీలోకి వెళ్లిన తర్వాతె బూతుల మంత్రి,పేకాట మంత్రిగా పేరు గడించారు.

ఆదిలోనే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి స్పందించి ఉంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదు.ప్రస్తుతం క్యాసినో మంత్రిగా పేరు గడించిన నాని అరాచకం భవిష్యత్తులో ఏ స్థాయికి చేరుకుంటుందో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube