టాలీవుడ్ దర్శకుడు శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.తెలుగు ఇండస్ట్రీ గురించి, తెలుగు సినిమాల గురించి ప్రపంచానికి పరిచయం చేసిన అతి కొద్ది మంది వ్యక్తుల్లో శంకర్ కూడా ఒకరు.
టాలీవుడ్ లో బాలీవుడ్ లో స్టార్ హీరోలు సైతం శంకర్ దర్శకత్వంలో సినిమా చేయాలి అని కోరుకునే స్థాయికి శంకర్ ఎదిగారు.ఇకపోతే ఇదిలా ఉంటే దర్శకుడు శంకర్ కుమార్తె అదితి శంకర్ సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే.
గత కొద్దిరోజులుగా ఈమె సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నిస్తోంది అంటూ వార్తలు కూడా సోషల్ మీడియాలో పెద్దఎత్తున వినిపించాయి.
తాజాగా శంకర్ కుమార్తె అదితి శంకర్ సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టింది.
ప్రస్తుతం హీరో కార్తీక్ నటిస్తున్న విరుమన్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.అంతే కాకుండా ఈమె మరొక సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
హీరో శింబు సరసన అదితి శంకర్ నటించబోతోంది అంటూ కోలీవుడ్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.ప్రస్తుతం హీరో శింబు మానాడు సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు హీరో శింబు ప్రస్తుతం వరుసగా మూడు ప్రాజెక్టులు చేయబోతున్నాడు.
వాటిలో ఒక సినిమాకు గౌతమ్ మీనన్ దర్శకత్వం వహిస్తున్నారు.
గౌతమ్ మీనన్, శింబు వెందు తనిందదు కాడు సినిమాతో పాటుగా కరోనా కుమార్, పత్తుతల సినిమాలు ఉన్నాయి.ఇందులో కరోనా కుమార్, చిత్రానికి గోకుల్ దర్శకత్వం వహిస్తున్నారు.ఈ సినిమా కోసం హీరోయిన్ గా హరీష్ శంకర్ ను ఎంపిక చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇటీవలే అదితీ ఎంబీబీఎస్ పూర్తి చేసిన విషయం తెలిసిందే.అయితే ఈ సినిమాలో అదితీ రావ్ నిజంగానే నటించబోతోందా? లేదా అన్న విషయాలు తెలియాల్సి ఉంది.ప్రేక్షకులు కూడా అదితి రావు ఎప్పుడెప్పుడు సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తుందా అని ఎదురుచూస్తున్నారు.మరి ప్రేక్షకులు అనుకున్న విధంగానే ఈమె సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.