మృతి చెందిన వైసీపీ ఎమ్మెల్సీ కుటుంబ సభ్యులను పరామర్శించిన జగన్..!!

ఎమ్మెల్సీ యండి.కరీమున్నీసా హఠాన్మరణం పట్ల విచారం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి .

 Jagan Visits The Family Members Of The Deceased Ycp Mlc, Ys Jagan , Ycp Mlc, Kar-TeluguStop.com

ఎమ్మెల్సీ యండి.కరీమున్నీసా భౌతిక కాయానికి నివాళులర్పించిన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వేను నిర్వహించిన ముఖ్యమంత్రి నేరుగా విజయవాడ,సింగ్ నగర్ ఫ్లై ఓవర్ సమీపంలో ని ఎమ్మెల్సీ కరీమున్నీసా నివాసానికి చేరుకున్నారు .

కరీమున్నీసా భౌతికకాయనికి పూల మాలవేసి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ నివాళులర్పించారు .

ఈ సందర్భంగా ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించిన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌, తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు .

ముఖ్యమంత్రి వెంట హోంమంత్రి మేకతోటి సుచరిత, రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వెలంపల్లి శ్రీనివాసరావు, యంపీ నందిగం సురేష్,ఎమ్మెల్యే లు మల్లాది విష్ణు, యం.జగన్మోహన్ రావు,జిల్లా కలెక్టర్ జె.నివాస్,సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్,వైఎస్ ఆర్ సిపి నాయకులు దేవినేని ఆవినాష్ తదితరులు ఉన్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube