ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణాలో పిడుగులతో కూడిన వర్షం కురుస్తుందగా, ఈ రోజు ఉదయం కర్నూలు జిల్లా ఆదోని మండలం గోనభావి గ్రామానికి చెందిన పార్వతి అనే మహిళా పొలం పనికి నెమితం పొలంకు వెళ్లగా వర్షం కురవడంతో తిరిగి ఇంటికి వస్తుండగా మార్గం మధ్యలో పిడుగుపాటుతో పిచ్చి గా వింతప్రవర్తన ప్రవర్తించడంతో కుటుంబీకులు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు.పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం కర్నూలు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ఆసుపత్రి సిబ్బంది పర్యవేక్షణలో చికిత్స చేస్తున్నట్లు మహిళా కుటుంబ సభ్యులు తెలిపారు.
తాజా వార్తలు