అమలాపురం నుంచి హైదరాబాద్ లోని చిరంజీవి నివాసం వరకూ పాదయాత్ర చేయనున్న అభిమాని గంగాధర్.వికలాంగుడునైనాన పాదయాత్ర ద్వారానే చిరంజీవిని కలుస్తానంటున్న అభిమాని గంగాధర్.
చిరంజీవి నటించిన మాస్టర్ సినిమా విడుదలైనరోజు .నేటికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు నుండి మొదలుపెట్టిన పాదయాత్ర.
తాను చూసిన మొదటి సినిమా మాస్టర్ అని అందుకే ఈరోజున పాదయాత్ర మొదలు పెట్టనంటున్న గంగాధర్.ఒంటిపై చిరంజీవి ఫోటోతో ముద్రించిన టీ షర్ట్ వేసుకుని పాదయాత్ర చేస్తున్న గంగాధర్.
తన పాదయాత్రకు అంగవైకల్యం అడ్డుకాదని అవసరమైతే చిరంజీవి కోసం ప్రాణమైన ఇస్తానంటున్న చిరు అభిమాని డెక్కల గంగాధర్.
.