ఆన్ లైన్ టికెట్ పోర్టల్ తీసుకు రమ్మన్నది ఇండస్ట్రీలో పెద్దలే అని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు.జవాబుదారీతనం కోసమే ఈ విధానాన్ని ప్రభుత్వం తీసుకొస్తున్నట్లు వెల్లడించారు.
వైసీపీ ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ నటించిన లేదా సంపూర్ణేష్ బాబు నటించిన ఒకటేనని కష్టం మన ఇద్దరిదీ అయినా ప్రభుత్వం ఒకలా చూస్తుందని.ఆన్లైన్ టికెట్ విధానాన్ని ఇండస్ట్రీకి చెందిన వాళ్లే తీసుకురావాలని ప్రపోజల్ పెట్టి నట్లు చెప్పుకొచ్చారు.
ఈ విధానం తీసుకువస్తే ఎందుకంత భయం.అని ప్రశ్నల వర్షం కురిపించారు.జవాబుదారీతనం అదేరీతిలో అమ్మకాల్లో పారదర్శకత.తీసుకురావటానికి వైసీపీ ప్రభుత్వం ఆలోచన చేయడం.ప్రతి సినిమా హీరో టికెట్ ధర ఒకేలా ఉండాలి అన్నది.ప్రభుత్వం యొక్క విధానం అని అన్నారు.
ఏ ఒక్క హీరోని ఇబ్బంది పెట్టే ఆలోచన తమ ప్రభుత్వానికి లేదని.ఇండస్ట్రీ మొత్తం అంటే పవన్ కళ్యాణ్ ఒక్కడే అన్నట్టు ఆయన మాట్లాడటం సరికాదని.కౌంటర్ కామెంట్లు చేశారు.సినిమా ఇండస్ట్రీని జగన్ ప్రభుత్వం ఇబ్బంది పెడుతోంది అన్న తరహాలో పవన్ కళ్యాణ్.
టాలీవుడ్ లో కొత్త వాతావరణాన్ని సృష్టించడానికి.ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆయన వ్యవహార శైలి ఉందని.
ఇది కరెక్ట్ కాదని తెలిపారు.వైసీపీ ప్రభుత్వాన్ని ఏదో చేస్తాను అని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను.
పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని., గతంలో పవన్ కళ్యాణ్.
ఎన్నో చేస్తాం అని మీడియా ముందు డైలాగ్లు వేశారు ఏం జరిగింది.? అంటూ.లైట్ అని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తనదైన శైలిలో.పవన్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్లు ఇచ్చారు.