వదిన పై మోజు పడ్డ మరిది... బాత్ రూమ్ లో వదిన స్నానం చేస్తుండగా వీడియో తీసి....

ఈ మధ్య కాలంలో కొందరు కామంధకారం లో మునిగిపోయి తీసుకున్నటువంటి నిర్ణయాల కారణంగా ఇతరుల జీవితాల్లో చిక్కుల్లో పడుతున్నాయి.కాగా తాజాగా ఓ వ్యక్తి తన అన్న భార్య మరియు వరసకు వదినయ్యే మహిళపై మోజు పడగా చివరికి ఆమె లొంగకపోవడంతో మహిళ బాత్రూంలో స్నానం చేస్తుండగా వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసిన ఘటన మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో వెలుగు చూసింది.

 Brother In Law Blackmailing To The Sister In Law For Money And Property Issues,-TeluguStop.com

పూర్తి వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రంలోని జబల్పూర్ పరిసర ప్రాంతంలో ఓ వివాహిత తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసముంటోంది.గత కొద్ది కాలంగా వివాహిత భర్త మరియు అతడి సోదరుడికి ఆస్తి తగాదాలు ఉన్నాయి.

దీనికితోడు వదిన పై మరిది మనసు పడ్డాడు.దీంతో ఎలాగైనా ఆమెను దక్కించుకోవాలని సాయశక్తులా పోరాటం చేశాడు.

ఈ క్రమంలో ఒంటరిగా ఉన్న సమయంలో ఆమె ను చేరబట్టేందుకు కూడా త్నింప్రయచాడు అయినప్పటికీ వివాహిత మాత్రం లొంగలేదు.దీంతో వివాహిత స్నానం చేస్తుండగా వీడియో తీసి ఆమెను బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టాడు.

ఈ క్రమంలో తనకి పడక సుఖం మరియు 50 వేల రూపాయలకు పైగా డబ్బు ఇవ్వాలని లేకపోతే ఈ వీడియోని మీడియాలో షేర్ చేస్తానని బెదిరించ సాగాడు.అయినప్పటికీ వివాహిత లోంగకపోవడతో తన మరిది అన్నంత పని చేశాడు.

Telugu Bathroom Leek, Blackmaile, Brotherlaw, Madhya Pradesh-Telugu Crime News(

దీంతో వివాహిత ఈ విషయం గురించి తన కుటుంబ సభ్యులతో చర్చించి దగ్గరలో ఉన్నటువంటి పోలీసులను సంప్రదించి తన మరిది పై ఫిర్యాదు నమోదు చేసింది.అంతేకాకుండా తన గురించి వీడియో తీసి సోషల్ మీడియా మాధ్యమాలలో షేర్ చేసి తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించినందుకుగాను తన మరిదిపై పై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube