చిరుత‌ను కోతుల మంద ఎలా వెంటాడి త‌రిమిందో చూస్తే..

అడ‌వి వేట‌లో ఎప్పుడూ అనుకోని ఘ‌ట‌న‌లు జ‌రుగుతూనే ఉంటాయి.ఎందుకంటే ఇక్క‌డ బ‌త‌కాలంటే మాత్రం ఖ‌చ్చితంగా నిత్యం పోరాటం చేయాల్సిందే ఎప్పుడు ఏ జంతువు ఎక్క‌డి నుంచి వ‌చ్చి ఎటాక్ చేస్తుందో చెప్ప‌డం చాలా క‌ష్టం.

 If You Look At How The Leopard Was Chased By A Herd Of Monkeys, Leopard,  Monkey-TeluguStop.com

కానీ అల‌ర్ట్ గా లేక‌పోతే మాత్రం నిత్యం ప్రాణాల‌తో చెల‌గాట‌మే.ఎందుకంటే రెప్ప పాటి కాలంలో వేటాడ‌గ‌ల మృగాల‌కు అడ‌వి పెట్టింది పేరు.

మ‌రి ఇక్క‌డ బ‌త‌కాలంటే ఇంకెంత షార్ప్ గా ఉండాలి.అలాగే అప్పుడ‌ప్పుడు ధైర్యం కూడా ఉండాలండోయ్‌.

అది లేక‌పోతే కూడా చాలా క‌ష్టం ఇక్క‌డ బ‌త‌కడం.

ఇక మృగాల వేట‌కు సంబంధించిన వీడియాలు నిత్యం నెట్టింట వైరల్ అవుతుంటాయి.

వైల్డ్‌లైఫ్ వీడియోలు అంటే ఆసక్తి ఉన్నవారు అయితే క‌చ్చితంగా ఈ క్రూర మృగాల వేటను ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డుతుంటారు.మ‌రి అడ‌వి అంటే ఎప్పుడూ వేటాడక తప్పదు.మ‌రి ఎప్పుడూ పులులు, సింహాలు మాత్ర‌మే వేటాడుతాయా అప్పుడ‌ప్పుడు వాటిని కూడా కొన్ని జంతువులు త‌రుముతుంటాయి.కాగా ఇప్పుడు ఓ చిరుతను కోతుల మంద ఓ రేంజ్‌లో వెంటాడుతున్నట్లు మ‌నం ఇందులో చూడవచ్చు.

అయితే చిరుత వాటిని త‌ప్పించుకునేందుకు పారిపోతోంది.

కాగా అవి అస‌లు చిరుతను ఎందుకు వేటాడుతున్నాయో క్లారిటీగా తెలియ‌కున్నా గానీ జాగ్ర‌త్త‌గా గ‌మ‌నిస్తే మాత్రం చిరుత నోటిలో ఏదో ఒక ఎర ఉన్నట్లు మాత్రం క్లియ‌ర్ గా కనిపిస్తుంది.

అయితే ఆ కోతులు అన్నీ కూడా ఆ చిరుత నోటకరిచిన త‌మ జంతువును ఎలాగైనా స‌రే కాపాడుకోవాల‌నే త‌ప‌న‌తోనే అలా ప‌రుగెత్తుతున్న‌ట్టు అర్థ‌మ‌వుతోంది.ఈ వీడియో చూశాక మాత్రం ఒక సామెత గుర్తుకు వ‌స్తుంది.

అదేంటంటే బలవంతుడికి కూడా అనుకోని పరిస్థితులు ఇలా వ‌స్తాయ‌ని తెలుస్తోంది.ఇక ఈ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube