ఈ మధ్య అందరూ సోషల్ మీడియా ఎక్కువుగా ఉపయోగిస్తున్నారు.కొంతమంది విజ్ఞానం కోసం ఉపయోగిస్తుంటే.
మరి కొంత మంది మాత్రం టైమ్ పాస్ కోసం సోషల్ మీడియా చూస్తూ ఉంటారు.టెక్నాలిజీ ఇంత డెవెలప్ అయ్యాక ప్రపంచంలో ఏ మూలన ఏం జరిగిన యిట్టె తెలిసి పోతుంది.
ఏదైనా వీడియో సోషల్ మీడియాలో పెడితే నిముషాల్లో వైరల్ అవుతుంది.
మనం చాలా వీడియోస్ చూస్తూనే ఉంటాం.కొన్ని వీడియోస్ ఫన్నీగా ఉంటే.మరి కొన్ని వీడియోలు ఎమోషనల్ గా ఉంటాయి.ఇంకొన్ని ఆశ్చర్యంగా ఉంటాయి.ఇలా మనం చూసే వీడియోస్ లో చాలా రకాలు ఉంటాయి.
తాజాగా ఇలాంటి ఆశ్చర్యం కలిగించే ఒక వీడియో ఇప్పుడు మనం చూడ బోతున్నాం.ఏటంటే మీరు ఎప్పుడైనా విన్నారా.
పిల్లి జ్యూస్ చేసి ఇస్తుందని. అలాగే చూసారా.
పిల్లి జ్యూస్ చేయడం.
అయితే ఇప్పుడు చూసేయండి.
పిల్లి ఎన్ని వింతలు చేస్తుందో.ఈ పిల్లిని చుస్తే మన కళ్ళను మనమే నమ్మలేము.
అసలు పిల్లి అన్ని పనులు చేస్తుందా అని ఆశ్చర్య పోవడం ఖాయం.ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన గంటల్లోనే నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.ఒక పిల్లి స్వయంగా జ్యూస్ చేసి ఇస్తుంది.
కావలసిన ఫ్రూట్స్ తీసుకుని అదే స్వయంగా కట్ చేసి మిక్సీలో వేసి నిముషాల్లో జ్యూస్ చేసి ఇస్తుంది.అంతేకాదు జ్యూస్ గ్లాస్ లో పోసి గార్నిష్ చేసి మరి అందిస్తుంది.ఇంకో ఆశ్చర్యకర విషయం ఏంటంటే ఆ జ్యూస్ ఇస్తున్నప్పుడు తన భాషలో మ్యావ్ అంటూ అందిస్తున్న వీడియో నెటిజెన్స్ ను బాగా ఆకట్టుకుంటుంది.ఇక్కడ మరొక షాకింగ్ విషయం ఏంటంటే.
ఇవన్నీ పిల్లి చేయడం లేదు.
ఆ వీడియో చుస్తే వెంటనే అర్ధం అవుతుంది.ఈ వీడియోలో పిల్లి చేస్తున్నట్టు చూపిస్తున్నారు కానీ అవన్నీ పిల్లి చేయడం లేదు.మనుషులే చేస్తూ పిల్లి చేసినట్టుగా ఎడిట్ చేసి చూపిస్తున్నారు.
అయినా కూడా ఆ పిల్లి ఇచ్చే ఎక్సప్రెషన్స్ నెటిజెన్స్ ను బాగా ఆకట్టుకుంటున్నాయి.మీరు కూడా పిల్లి చేసిన వీడియోస్ చూసేయండి.