బర్త్ డే రోజు బికిని ట్రీట్..!

బాలీవుడ్ అందాల భామ కత్రినా కైఫ్ పుట్టినరోజు నేడు. బూమ్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు అప్పటి నుండి హిందీ చిత్ర పరిశ్రమలో తన సత్తా చాటుతూ వస్తుంది.

 Katrina Kaif Birthday Red Bikini Treat On Pool, Allari Pidugu, Bikini, Birthday,-TeluguStop.com

ఎంతోమంది హీరోయిన్స్ వచ్చి వెళ్తున్నా కత్రినా కైఫ్ ఇప్పటికీ అదే స్టార్ డం కొనసాగిస్తుంది.బాలీవుడ్ లో రెండు దశాబ్ధాల వరకు కెరియర్ దగరకు వస్తున్నా సరే ఇప్పటికీ వరుస అవకాశాలతో అదరగొడుతుంది కత్రినా కైఫ్.

ఈ క్రమంలో నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న అమ్మడు తన బికినీ పిక్ తో ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ఇచ్చింది.

అంతేకాదు తన మీద ఇంత ప్రేమ చూపిస్తున్నందుకు థ్యాంక్ చెప్పింది.

అమ్మడికి ఇన్ స్టాగ్రాం లో 51 మిలియన్ ఫాలోవర్స్ దాకా ఉనారు.వారందరు కత్రినాకు బర్త్ డే విషెష్ అందిస్తున్నారు.

బర్త్ డే రోజు బికినీ ట్రీట్ తో ఆడియెన్స్ ను అలరిస్తుంది కత్రినా కైఫ్.ప్రస్తుతం అమ్మడు ఫోన్ భూత్, సూర్యవంశీ, టైగర్ 3 సినిమాల్లో నటిస్తుంది.

తెలుగులో కత్రినా కైఫ్ మల్లీశ్వరి, అల్లరి పిడుగు సినిమాల్లో నటించింది.ఆ తర్వాత అమ్మడు బాలీవుడ్ లోనే స్టార్ హీరోయిన్ గా మారింది.

 ఆ తర్వాత తెలుగులో ఛాన్సులు వచ్చినా సరే ఆసక్తి చూపించలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube