రవితేజ రెమ్యూనరేషన్ కోసం చూసుకుంటూ కెరియర్ ను పోగొట్టుకున్నాడా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటీనటులు చాలామంది ఉన్నారు.అందులో రవితేజ( Ravi Teja ) ఒకడు.

 Did Ravi Teja Lose His Career Looking For Remuneration Details, Ravi Teja, Hero-TeluguStop.com

ప్రస్తుతం రవితేజ చేసిన మిస్టర్ బచ్చన్ సినిమా( Mr Bachchan ) ఆశించిన మేరకు సక్సెస్ సాధించలేక పోతుంది.కాబట్టి ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన నేగిటివిటి అనేది స్ప్రెడ్ అయిపోయింది.

ఇక ఈ సినిమాకి భారీ వసూళ్లు అయితే రాకపోవచ్చు.అలాగే ఈ సినిమాతో ఆయన ఒక భారీ ఫ్లాప్ ని కూడా మూట గట్టుకోవచ్చు…

 Did Ravi Teja Lose His Career Looking For Remuneration Details, Ravi Teja, Hero-TeluguStop.com
Telugu Harish Shankar, Ravi Teja, Bachchan Flop, Bachchan, Tollywood-Movie

ఆయన చేసిన సినిమాల్లో చాలా సినిమాలు ప్లాప్ లుగానే మిగులుతున్నాయి.ఆయన రెమ్యూనరేషన్( Remuneration ) కోసం చూసుకుంటూ సినిమా కంటెంట్ల విషయంలో అసలు కేర్ తీసుకోకుండా ఉండడం వల్ల రవితేజ కెరియర్ అనేది రోజురోజుకీ డౌన్ ఫాల్ అయిపోతుంది అంటూ మరి కొంతమంది ట్రేడ్ పండితులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.ఇక ఇప్పటికైన రవితేజ చేసే సినిమా కథల విషయంలో కొంచెం కేర్ తీసుకుంటే బాగుంటుంది.లేకపోతే మాత్రం ఆయన సినిమాలను ఆదరించే ప్రేక్షకులు కరువు అవుతారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…

Telugu Harish Shankar, Ravi Teja, Bachchan Flop, Bachchan, Tollywood-Movie

ఒక సినిమా చేసే సమయంలో దానికి సంబంధించిన ప్రతి విషయంలో చాలా కీలకమైన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకెళ్లాలి అలాంటప్పుడు మాత్రమే మంచి సక్సెస్ లు దక్కుతాయి.డబ్బుల కోసం మాత్రమే సినిమాలు చేస్తే ఇలానే ఉంటుంది అంటూ సినీ విమర్శకులు సైతం రవితేజను విమర్శిస్తున్నారు… చూడాలి మరి తర్వాత చేయబోయే సినిమాలతో ఎలాంటి సక్సెస్ లను సాధిస్తాడు అనేది…ఇక మీదట ఆయన సినిమాలతో మంచి సక్సెస్ సాధిస్తే మళ్ళీ ఆయన మార్కెట్ ఆయనకి దక్కుతుంది లేకపోతే మాత్రం చాలా కష్టం అనే చెప్పాలి.ఇక హరీష్ శంకర్( Harish Shankar ) లాంటి డైరెక్టర్ ను నమ్మితే భారీ ప్లాప్ సినిమాను ఇచ్చాడు కాబట్టే ఇక మీదట ఆచి తూచి సినిమాలు చేయాలి…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube