టాలీవుడ్ నటుడు అడివి శేష్ గురించి అందరికీ తెలిసిందే.ఈయన సినిమాలకు దర్శకత్వం వహించడమే కాకుండా కథానాయకుడు గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
తెలుగులో దాదాపు 18 సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు.కాగా ప్రస్తుతం ఓ సినిమా తో శేష్ చిక్కుల్లో పడగా.ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసుకుందాం.
2010 కర్మ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన అడివి శేష్.ఎన్నో సినిమాలలో నటించి మంచి స్థాయికి వచ్చాడు.కాగా శేష్ ఒక సినిమాకు ఓకే చెప్పి కొంత వరకు షూటింగ్ పూర్తి చేసుకొని.దానిని మధ్యలో ఆపేశాడు.అయితే ఈ సినిమాకు ఇబ్బందులు ఎదురైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ సినీ నిర్మాత ఎం ఎల్ వీ సత్యనారాయణ ఈ సినిమా కోసం అడివి శేష్ కు అడ్వాన్స్ కూడా ఇచ్చారట.
వెంకట్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా.హిందీ నుండి తెలుగులో రీమేక్ చేసిన చిత్రం “2 స్టేట్స్”.ఇందులో హీరో రాజశేఖర్ కూతురు శివాని నటిస్తుంది.
కాగా ఈ సినిమాపై ఆసక్తి లేనందున మరో సినిమాలో నటిస్తున్నాడు అడివి శేష్.శశికిరణ్ దర్శకత్వంలో వస్తున్నా అడివి శేష్ మరో సినిమా ” మేజర్”.
ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.అయితే తను చేసే సినిమాకు లీగల్ రూట్ లో వెళ్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఒకవేళ శేష్ ఈ మార్గంలో వెళ్తే నిర్మాతకు అనుకూలంగా ఉంటుంది.అంతేకాకుండా అడివి శేష్ కు ఈ మార్గంలో లో కాకుండా మరో రెండు మార్గాలు ఉన్నాయి.
ఒకటి మధ్యలో ఆపేసిన మొదటి సినిమా, మరొకటి నిర్మాతకే మరో సినిమా అవకాశం ఇవ్వడం.తిరిగి మధ్యలో ఆపేసిన సినిమాలో నటిస్తే అది ఎంతవరకు తెరకెక్కుతుంది తెలియాలంటే సమయం పడుతుందని తెలుస్తుంది.