తమిళనాడులో కావేరి నది వరద ప్రమాదకర స్థాయికి చేరుకుంది, ఇప్పటికీ వరద కారణంగా క్రిష్ణగిరి జిల్లా, ధర్మపురి పూర్తిగా నీట మునిగిపోయాయి.తెన్ పెన్నే, చిన్నూరు నదీ ప్రాంతాల్లో వరద ఉధృతం తగ్గినప్పటికీ , చెరువు కట్టలు విరిగిపోయాయి.
ఇప్పటికే 12 జిల్లాలకు రెడ్ అలర్ట్ చేసిన అధికారి అంతరంగం.వరద బీభత్సం కారణంగా తీవ్ర ఇబ్బందిగా ఫాలో అవుతున్న వరద బాధితులు.