తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఆగస్టు31, శనివారం 2024

ఈ రోజు పంచాంగం ( Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.03

 Telugu Daily Astrology Prediction Telegu Rasi Phalalu August 31 Saturday 2024, A-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం.6.32

రాహుకాలం: ఉ.9.00 ల10.30

అమృత ఘడియలు: ఉ.5.22 ల5.50

దుర్ముహూర్తం: ఉ.6.30 ల7.36

మేషం:

Telugu Saturday, Astrologer, Astrology, August Saturday, Horoscope, Panchangam,

ఈరోజు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది.ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి.కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన శిరో బాధలు తప్పవు.చేపట్టిన పనులు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది.వ్యాపార విస్తరణలో ఆటంకాలు కలుగుతాయి.ఉద్యోగాలలో అధికారుల ఆగ్రహానికి గురికావలసి వస్తుంది.

వృషభం:

Telugu Saturday, Astrologer, Astrology, August Saturday, Horoscope, Panchangam,

ఈరోజు సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.ఆర్థికంగా పురోగతి సాధిస్తారు.నూతన వ్యాపారమునకు పెట్టుబడులు పెట్టి లాభాలు అందుకుంటారు.నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశములు దక్కుతాయి.భూవివాదాలు పరిష్కారమౌతాయి.ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది.

మిథునం:

Telugu Saturday, Astrologer, Astrology, August Saturday, Horoscope, Panchangam,

ఈరోజు నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.వ్యాపారమున ముఖ్యనిర్ణయాలు తీసుకుంటారు.ఇంటా బయట ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి.అవసరానికి సన్నిహితుల సాయం అందుతుంది.చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు.సోదరుల నుండి శుభవార్తలు అందుతాయి.

కర్కాటకం:

Telugu Saturday, Astrologer, Astrology, August Saturday, Horoscope, Panchangam,

ఈరోజు ఇంటాబయట గందరగోళ పరిస్థితులుంటాయి.ధనపరంగా ఒత్తిడి పెరుగుతుంది.కుటుంబసభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి.ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం.చేపట్టిన పనులలో శ్రమ పెరుగుతుంది.దూరప్రయాణాలలో వాహన ఇబ్బందులు కలుగుతాయి.

సింహం:

Telugu Saturday, Astrologer, Astrology, August Saturday, Horoscope, Panchangam,

ఈరోజు దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.అనారోగ్య సమస్యలు నుండి ఉపశమనం పొందుతారు.నూతన కార్యక్రమాలు కార్యరూపం దాలుస్తాయి.ఆర్థిక పరిస్థితి ఉత్సాహాన్నిస్తుంది.వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు.

కన్య:

Telugu Saturday, Astrologer, Astrology, August Saturday, Horoscope, Panchangam,

ఈరోజు ప్రయాణాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది.బంధువర్గంతో మాటపట్టింపులు కలుగుతాయి.చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది.ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది.నేత్ర అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.వ్యాపార, ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి.ఋణ ఒత్తిడి పెరుగుతుంది.

తుల:

Telugu Saturday, Astrologer, Astrology, August Saturday, Horoscope, Panchangam,

ఈరోజు ఇతరులతో వివాదలు రాజి చేసుకుంటారు.దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి.ఆకస్మిక ధనలబ్ధి కలుగుతుంది.

మిత్రుల నుండి విలువైన విషయాలు తెలుస్తాయి.ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.

వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు.ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.

వృశ్చికం:

Telugu Saturday, Astrologer, Astrology, August Saturday, Horoscope, Panchangam,

ఈరోజు ఉద్యోగమున విలువైన పత్రాల విషయంలో జాగ్రత్త అవసరం.ప్రయాణాలు వాయిదా వెయ్యవలసి వస్తుంది.దీర్ఘ కాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.ఆర్థిక విషయాలు గందరగోళంగా ఉంటాయి.చేపట్టిన పనులు మధ్యలో విరమిస్తారు.వ్యాపారాలు మందకోడీగా సాగుతాయి.

ధనుస్సు:

Telugu Saturday, Astrologer, Astrology, August Saturday, Horoscope, Panchangam,

ఈరోజు బంధువులతో స్థిరస్తి వివాదాలు కలుగుతాయి.ఇంటా బయట ఆలోచనలు స్థిరంగా ఉండవు.వ్యాపారాలు నిదానంగా సాగుతాయి.చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఉంటాయి.నూతన రుణాలు చేస్తారు.ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి.

ఉద్యోగమున ఊహించని సమస్యలు కలుగుతాయి.దైవ చింతన పెరుగుతుంది.

మకరం:

Telugu Saturday, Astrologer, Astrology, August Saturday, Horoscope, Panchangam,

ఈరోజు విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.గృహ నిర్మాణ విషయంలో ముఖ్య నిర్ణయాలు అమలుచేస్తారు.రాజకీయ వర్గాల నుండి ఆహ్వానాలు అందుతాయి.చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది.ఆస్తి వివాదాలలో నూతన ఒప్పందలు చేసుకుంటారు.వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి.

కుంభం:

Telugu Saturday, Astrologer, Astrology, August Saturday, Horoscope, Panchangam,

ఈరోజు స్థిరాస్తి కొనుగోలుకు అవరోధాలు తొలగుతాయి.ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి.వ్యాపార విషయమైన పెద్దల సలహా తీసుకోవడం మంచిది.చేపట్టిన పనులు ఉత్సాహంగా పూర్తి చేస్తారు.ఆత్మీయులతో సఖ్యతగా వ్యవహారిస్తారు.వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతల నుండి ఉపశమనం పొందుతారు.

మీనం:

Telugu Saturday, Astrologer, Astrology, August Saturday, Horoscope, Panchangam,

ఈరోజు స్థిరస్తి వివాదాలు మరింత బాధిస్తాయి.సోదరులతో ఊహించని వివాదాలు కలుగుతాయి.మానసిక అశాంతి కలుగుతుంది.ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది.ముఖ్యమైన పనులలలో కష్టపడ్డా ఫలితం కనిపించదు.వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube