తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనదైన రీతిలో మంచి గుర్తింపును సంపాదించుకున్న దర్శకులలో హరీష్ శంకర్( Harish Shankar ) ఒకరు.ప్రస్తుతం ఆయన చేసిన ‘మిస్టర్ బచ్చన్ ‘( Mr Bachchan ) సినిమా భారీ డిజాస్టర్ ను మూటగట్టుకుంది.
ఇక ఇప్పుడు ఒక సినిమా చేయడానికి ప్రణాళికను రూపొందించుకున్నాడు.అయినప్పటికీ రామ్ హీరోగా వచ్చిన ‘డబుల్ ఇస్మార్ట్’( Double Ismart ) కూడా భారీ డిజాస్టర్ అయింది.
ఇక దాంతో రెగ్యూలర్ కమర్షియల్ సినిమాలు కాకుండా కొత్త తరం సినిమాలను చేయాలనే ఉద్దేశ్యంలో రామ్ పోతినేని( Ram Pothineni ) ఉన్నట్టుగా తెలుస్తోంది.
ఇక అందులో భాగంగానే హరీష్ శంకర్ వార్తలైతే వస్తున్నాయి.మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనే విషయం మనకు తెలియదు.కానీ మొత్తానికైతే శంకర్ తో అనుకున్న ప్రాజెక్టుకి రామ్ పులిస్టాప్ పెట్టినట్టుగా తెలుస్తోంది.
ఇక అందులో భాగంగా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో సూపర్ సక్సెస్ ను అందుకున్న మహేష్ డైరెక్షన్ లో( Director Mahesh ) రామ్ పోతినేని ఒక సినిమా చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది.ఇక ఇప్పటికే ఆ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వరకు మొత్తం చేసి తొందర్లోనే సినిమాని సెట్స్ మీదకి తీసుకెళ్లాలనే ఉద్దేశ్యం లో రామ్ పొతినేని ఉన్నట్టుగా తెలుస్తోంది.
ఇక మహేష్ ఈ సినిమాతో ఒక భారీ సక్సెస్ ని అందుకొని స్టార్ డైరెక్టర్ తో సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది.మరి మొత్తానికైతే ఆయన కనక ఈ సినిమాతో భారీ సక్సెస్ ని అందుకుంటే తనను మించిన దర్శకుడు కూడా మరొకరు లేరు అనేది మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తోంది.ఇక ఇదిలా ఉంటే హ్యాండ్ ఇచ్చినందుకు రామ్ మీద హరీష్ శంకర్ చాలావరకు కోపంతో ఉన్నట్టుగా తెలుస్తోంది.మరి పవన్ కళ్యాణ్ తో చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో భారీ సక్సెస్ ని అందుకొని తనను తాను మరోసారి ప్రూవ్ చేసుకుంటాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…
.