ప్రపంచంలో ఎన్నో రకాల వింత సంఘటనలు ప్రతిరోజు జరుగుతూనే ఉంటాయి.ప్రస్తుతం కాలం మారుతున్న కొద్దీ ప్రపంచంలోనే ప్రజల ఇష్టం కూడా మారిపోతున్నాయి.
ఈ నేపథ్యంలో తలా తోక లేని ఆలోచనలతో సోషల్ మీడియాలో వైరల్ కావాలని తెగ ప్రయత్నం చేస్తున్నారు.ఇందులో భాగంగానే కొందరు సాహస పనులు చేస్తూ ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
మరికొందరైతే తాము ప్రత్యేకంగా కనిపించాలని అందరిలా కాకుండా వెరైటీగా తయారై అందుకు సంబంధించిన ఫోటోలను వీడియోలను చూసి మీడియాలో షేర్ చేయడం కామన్ గా మారిపోయింది.ఇలాంటిదే ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
ఈ వీడియోలో మహిళ చేపలతో( Fish ) కూడిన వస్త్రాలను ధరించి ఉండటం గమనించవచ్చు.ఈ వీడియో సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే.ఓ మహిళ( Woman ) వీడియోలో కనిపిస్తున్నట్టుగా కొన్ని పదుల సంఖ్యలో చేపలను దుస్తులు( Fish Dress ) లాగా కప్పి ఉంచడం మనం చూడవచ్చు.అంతేకాకుండా ఆమె శరీరాన్ని దుస్తులతో కాకుండా మొత్తం చేపలతో కవర్ చేసింది.
ప్రస్తుతం ఈ ఫిష్ డ్రెస్ తో క్యాట్ వాక్( Cat Walk ) చేసి ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ప్రస్తుతం ఈ వీడియో ట్రేడింగ్ గా మారింది.ఈ దుస్తులను నిజమైన చేపలతో తయారు చేశారు.వాటన్నిటినీ ఓ క్రమ పద్ధతిలో ఉంచి మోడల్ బాడీకి ఫిక్స్ చేశారు.
ఇందులో చిన్న సైజు, పెద్ద సైజు చేపలు కూడా ఉన్నాయి.ఆమె నక్లె స్ కు చిన్న చేపలను జోడించగా.
హ్యాండ్ బాగ్ కూడా ఓ పెద్ద చేపను జోడించారు.ఇక ఈ వీడియోని చూసిన సోషల్ మీడియా నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు.
ఇలాంటి మరిన్ని గోరాలు చూడాలో అంటూ కొందరు కామెంట్ చేస్తుండగా.ఆ చేపలు లేచి ఆమెను ఏమైనా చేస్తే ఎలా అంటూ కామెంట్ చేస్తున్నారు.