తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న దర్శకులు చాలామంది ఉన్నారు.ఇక ఇలాంటి క్రమంలోనే స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన త్రివిక్రమ్ శ్రీనివాస్ ( Trivikram Srinivas )ఇప్పుడు తనదైన రీతిలో సినిమాలు చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తుంది.
ఇక గుంటూరు కారం సినిమాతో భారీ ఫ్లాప్ ను మూటగట్టుకున్న ఆయన పెద్దగా ఎక్కడ కనిపించడం లేదు.ఇక ఆయన సినిమాల గురించి కూడా ప్రస్తావన రావడం లేదు.
అల్లు అర్జున్ ( Allu Arjun )తో సినిమా చేస్తారని అందరు అనుకున్నప్పటికీ ఆ ప్రాజెక్టు అయితే క్యాన్సిల్ అయింది.
మరి ఇప్పుడు ఆయన మీడియం రేంజ్ హీరోతో సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టు గా కూడా తెలుస్తుంది.ఇక మొత్తానికైతే త్రివిక్రమ్ తనదైన రీతిలో సినిమాలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఏది ఏమైనప్పటికీ త్రివిక్రమ్ తనదైన రేంజ్ లోనే ఇప్పుడు కూడా ఆయన భారీ సక్సెస్ లను సాధించాలనే దిశగా ముందుకు సాగుతున్నాడు.
ఇక ప్రస్తుతం స్టార్ హీరోలు ఎవరు అతనికి డేట్స్ ఇచ్చే అవకాశం లేకపోవడంతో మీడియం రేంజ్ హీరోలతో భారీ సక్సెస్ ని అందుకొని మరోసారి స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకోవాలని ఉద్దేశ్యం లో ఉన్నట్టుగా తెలుస్తుంది.ఇక మొత్తానికైతే ఆయన చేస్తున్న ఈ సినిమాతో భారీ సక్సెస్ ని సాధించడమే కాకుండా ఇండస్ట్రీలో తనని మించిన దర్శకుడు మరొకరు లేరు అనేంతలా గుర్తింపును కూడా సంపాదించుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు.
ఇక ప్రస్తుతం దర్శకులు అందరూ పాన్ ఇండియా సినిమాలను చేస్తుంటే ఆయన మాత్రం తెలుగు సినిమాలకు మాత్రమే పరిమితమవుతున్నాడు.ఇక ఈ సినిమాతో పాన్ ఇండియా లెవల్లో తన సత్తా చాటాలనే ప్రయత్నంలో ఉన్నాడు.ఒక డిఫరెంట్ కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న త్రివిక్రమ్ ఈ సినిమాతో భారీ సక్సెస్ ను అందుకుంటాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…
.