పుష్ప 2 సూపర్ సక్సెస్ అయితే ఆ ఇద్దరు డైరెక్టర్ల తర్వాత స్థానం సుకుమార్ గారిదేనా..?

సుకుమార్( Sukumar ) డైరెక్షన్ లో అల్లు అర్జున్ చేస్తున్న ‘పుష్ప 2’( Pushpa 2 ) సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి.ఇక దానికి తగ్గట్టుగానే ఆయన ఈ సినిమాని భారీ రేంజ్ లో తెరకెక్కిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

 If Pushpa 2 Is A Super Success Will Sukumar Be Next After Those Two Directors De-TeluguStop.com

ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం పుష్ప 2 సినిమా డిసెంబర్ 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఇక ఇప్పటికే షూటింగ్ మొత్తాన్ని కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో చాలా బిజీగా ఉన్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.

Telugu Allu Arjun, Sukumar, Panindia, Prashanth Neel, Pushpa, Rajamouli, Sukumar

ఇక ఈ సినిమాకు సంభందించిన సీజీ వర్క్ కూడా చాలా తొందరగా కంప్లీట్ చేసి సినిమాని అనుకున్న టైమ్ కి తీసుకురావాలనే ఉద్దేశ్యంలో సినిమా మేకర్స్ ఉన్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ సక్సెస్ ని అందుకోవాలని అల్లు అర్జున్( Allu Arjun ) కూడా చాలా వరకు తీవ్ర ప్రయత్నం అయితే చేస్తున్నాడు.ఇక ఇప్పటికే ఈ సినిమాతో పాన్ ఇండియాలో 1500 కోట్ల వరకు కలెక్షన్లు రాబట్టాలనే లక్ష్యంతో అల్లు అర్జున్ ఉన్నట్టుగా తెలుస్తోంది.మరి మొత్తానికైతే ఆయన అనుకున్నట్టుగానే ఈ సినిమాతో భారీ సక్సెస్ సాధిస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.

 If Pushpa 2 Is A Super Success Will Sukumar Be Next After Those Two Directors De-TeluguStop.com
Telugu Allu Arjun, Sukumar, Panindia, Prashanth Neel, Pushpa, Rajamouli, Sukumar

ఇక ఈ సినిమాతో కనక సూపర్ సక్సెస్ ని సాధిస్తే సుకుమార్ పాన్ ఇండియాలో రాజమౌళి,( Rajamouli ) ప్రశాంత్ నీల్( Prashanth Neel ) తర్వాత అంత మంచి పేరు సంపాదించుకుంటాడు.ఇక ఈ సినిమా 1500 కోట్లకు పైన కలెక్షన్స్ ను రాబడుతుందనే అంచనాలో మేకర్స్ అయితే ఉన్నారు.మరి వాళ్ళు అనుకున్నట్టుగానే ఈ సినిమా భారీ వసూళ్లను రాబడుతుందా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…ఇక అల్లు అర్జున్ ఈ సినిమాతో బాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ సంపాదించుకోవాలని చూస్తున్నాడు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube