రామ్ & బోయపాటి శ్రీను సినిమాలో విలన్ గా నటుడు ప్రిన్స్ !!!

తేజ దర్శకత్వంలో వచ్చిన నీకు నాకు సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన హీరో ప్రిన్స్. బస్ స్టాప్, నేను శైలజ సినిమాలతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు ప్రిన్స్ రామ్, బోయపాటి శ్రీను.

 Young Hero Prince To Play Villain Role In Ram Boyapati Srinu Movie !!,prince,boy-TeluguStop.com

సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు.

అఖండ బ్లాక్ బస్టర్ తరువాత బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న సినిమాలో రామ్ హీరోగా నటిస్తున్న సంగతి తెలిదిందే.

ఈ సినిమాలో ప్రిన్స్ పవర్ ఫుల్ విలన్ గా నటిస్తున్నాడు.పవర్ ఫుల్ విలనిజాన్ని తెరమీద చూపించడంలో దర్శకుడు బోయపాటి శ్రీను కు ఒక డిఫరెంట్ కు ఇమేజ్ ఉంది.

రామ్ & బోయపాటి సినిమాలో ప్రిన్స్ రోల్ సినిమాకు హైలెట్ కానుందని తెలుస్తోంది.ఒక డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ ను ప్రిన్స్ కోసం బోయపాటి శ్రీను రాసినట్లు కనిపిస్తుంది.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube