ప్రతి రోజు ఒక గ్లాసు ఇది తాగితే.. మీ శరీరంలోని మార్పును చూసి మీరే ఆశ్చర్యపోతారు..!

మీరు నిద్రలేమి సమస్యతో ( Insomnia )బాధపడుతున్నారా, కంటి సంబంధిత సమస్యలతో కూడా ఇబ్బంది పడుతున్నారా, ఎప్పుడూ ఏదో ఒక నీరసం వెంటాడుతూ ఉందా.అయితే ఈ పాలను తాగి చూడండి.

 If You Drink A Glass Of This Every Day.. You Will Be Surprised To See The Change-TeluguStop.com

మీకు 70 సంవత్సరాల వయసు ఉన్నా సరే 20 సంవత్సరాల వయస్సు ఉన్నట్లు గంతులు వేస్తారు.మీ శరీరానికి అంతా శక్తి అందుతుంది.

rమీకు ఉన్న రకరకాల ఆరోగ్య సమస్యలు కూడా దూరమైపోతాయి.మంచి నిద్ర కూడా వస్తుంది.

మరి ఈ పాలలో ఏం వేసుకుని తాగితే ఈ ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి, ఎలా తాగాలి, ఎలా తయారు చేసుకోవాలి అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ఇప్పుడు మనం తయారు చేసుకునే ఈ రెమిడిలో ముందుగా మనం తామర గింజలు ( Lotus Seed )ఒక కప్పు వరకు తీసుకోవాలి.

దీని గింజల్లో శరీరానికి కావాల్సిన పోషకాలు ఉంటాయి.ఎండిన వాటికంటే పచ్చి తామర గింజలలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.

Telugu Ghee, Tips, Insomnia, Lotus Seed, Milk, Poppy Seed-Telugu Health Tips

ఈ రేమిడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక గ్లాసు పాలను తీసుకోవాలి.ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక మందంగా ఉండేటువంటి గిన్నె పెట్టి ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి.ఇప్పుడు నెయ్యి( Ghee) బాగా కరిగిన తర్వాత రెండు స్పూన్ల గసగసాలు వేసి లో ఫ్లేమ్ లో కమ్మని వాసన వచ్చే వరకు వేయించాలి.

కమ్మటి వాసన వచ్చిన తర్వాత ఇందులో మనం తీసుకున్న గ్లాసు పాలు వేసుకోవాలి.ఒకవేళ మీకు పాలు సరిపోలేదు అనుకుంటే మరీ కొంచెం యాడ్ చేసుకోవచ్చు.

Telugu Ghee, Tips, Insomnia, Lotus Seed, Milk, Poppy Seed-Telugu Health Tips

పాలు వేసుకున్న తర్వాత మన తామర గింజలు కూడా యాడ్ చేసుకోవాలి.గసగసాలు, తామర గింజలు, పాలు ఈ మూడింటిని ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో బాగా ఉడికించాలి.దీన్ని రెగ్యులర్ గా 15 రోజుల పాటు తీసుకుంటే శరీరంలోని మార్పును చూసే మీరే ఆశ్చర్యపోతారు.బాడీ చాలా దృఢంగా మారి ఆక్టివ్ గా ఉన్నట్లు మీరే గమనిస్తారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube