కర్నూలు జిల్లా: బనగానపల్లె లో 26 జిల్లాల ఏర్పాటుకు మద్దతుగా ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, ఎమ్మెల్సీ చల్లా భగీరథ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన థాంక్యూ సీఎం కార్యక్రమంలో భారీగా పాల్గొన్న వైఎస్సార్ సీపీ శ్రేణులు.బనగానపల్లె పట్టణం పాత బస్టాండ్ కూడలి లోని పొట్టి శ్రీరాములు విగ్రహం నుండి ఎంపీడీవో కార్యాలయం వరకు భారీ ర్యాలీ.
ఇచ్చిన మాట ప్రకారం నంద్యాలను జిల్లా చేయడం పట్ల హర్షం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే కాటసాని రాంరెడ్డి, ఎమ్మెల్సీ భగీరథ రెడ్డి.
.