ఆ యాడ్ చేయనని చెప్పిన యష్..!

కన్నడ స్టార్ హీరో యశ్ కె.జి.

 Yash Rejected Cigarette Ad Kgf Details, Cigarette, Kgf, Kgf Hero, Yash, Hero Yas-TeluguStop.com

ఎఫ్ రెండు పార్ట్ లతో సూపర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే.మొదటి పార్ట్ ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సూపర్ హిట్ కొట్టగా చాప్టర్ 2 భారీ అంచనాలతో వచ్చి సెన్సేషనల్ హిట్ అందుకుంది.

ఇక ఈ రెండు పార్ట్ లతో యశ్ కు నేషనల్ వైడ్ భారీ క్రేజ్ ఏర్పడింది.ప్రభాస్ కి బాహుబలి రెండు పార్ట్ లకు వచ్చిన క్రేజ్ తరహా యశ్ కు ఇప్పుడు నేషనల్ వైడ్ సూపర్ ఫాలోయింగ్ ఏర్పడింది.

ఇక ఈ ఫాం లో తనకు వచ్చిన ప్రతి ఆఫర్ ని చేయకుండా ఆచితూచి అడుగులేస్తున్నాడు యశ్.ముఖ్యంగా నేషనల్ వైడ్ పాపులారిటీ తెచ్చుకున్న యశ్ కు ఈమధ్య ఓ సిగరెట్ యాడ్ ప్రమోషన్ ఆఫర్ వచ్చిందట.అతను అడిగినంత రెమ్యునరేషన్ కూడా ఇచ్చి యశ్ తో ఆ సిగరెట్ బ్రాండ్ ప్రమోట్ చేయాలని అనుకున్నారు.కానీ యశ్ అందుకు నిరాకరించాడని తెలుస్తుంది.

కేవలం సినిమాల్లో అది కూడా ఆ పాత్ర కోసం సిగరెట్ వెలిగించా తప్ప తన సొంత ప్రయోజనాల కోసం సిగరెట్ తాగమని.

Telugu Allu Arjun, Bahubali, Cigarette, Yash, Kgf Chapter, Kgf, Prabhas, Tobacco

అలాంటి వాటిని ప్రమోట్ చేయనని చెప్పాడట యశ్.యశ్ తీసుకున్న ఈ నిర్ణయానికి అతని ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. రీసెంట్ గా అల్లు అర్జున్ కూడా ఓ పాన్ పరాగ్ యాడ్ ని రిజెక్ట్ చేసిన విషయం తెలిసిందే.

ఈ విషయంలో యశ్, అల్లు అర్జున్ ఇద్దరి ఆలోచన ఒకేలా ఉన్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube