బీజేపీ చెప్తే అరెస్ట్ చేస్తారా.?: ఎమ్మెల్సీ కవిత

విపక్ష నేతలనే దర్యాప్తు సంస్థలు టార్గెట్ చేశాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు.బీజేపీ వాళ్లు చెప్తే అరెస్ట్ చేస్తారా అని ప్రశ్నించారు.

 Will They Be Arrested If Bjp Says?: Mlc Kavitha-TeluguStop.com

అలాంటప్పుడు ఏజెన్సీలు ఎందుకని మండిపడ్డారు.

మోదీ వైఫల్యాలను ప్రశ్నించినందుకు ఏజెన్సీలతో దాడులా అని కవిత ప్రశ్నించారు.

రాయపూర్ లో కాంగ్రెస్ ప్లీనరీకి ముందు ఇలానే చేశారని ఆరోపించారు.రాయపూర్ లో కాంగ్రెస్ నేతలపై ఐటీ దాడులు జరిగాయన్నారు.

లిక్కర్ స్కాంను డైవర్ట్ చేయడానికి మహిళా బిల్లు కోసం ప్రొటెస్ట్ చేస్తున్నామనడం సరికాదని చెప్పారు.అలా అనుకుంటే అదానీ వ్యవహారాన్ని డైవర్ట్ చేయడానికి గ్యాస్ ధర పెంచారా అని నిలదీశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube