Chiranjeevi : భోళా శంకర్ కు ఆ సెంటిమెంట్ రిపీట్ అవ్వనుందా.. ఆమె వల్ల చిరంజీవికి నిరాశ తప్పదా?

సినిమాల విషయంలో కొందరు బాగా సెంటిమెంట్ లను ఫాలో అవుతుంటారు.ఇక ఆ సెంటిమెంట్ వల్ల తమకు సినిమా హిట్ అయితే ప్రతి సినిమాలలో అదే సెంటిమెంట్ ను ఫాలో అవుతూ ఉంటారు.

 Will That Sentiment Be Repeated To Bhola Shankar Will Chiranjeevi Be Disappoint-TeluguStop.com

ఒకవేళ కొన్ని సెంటిమెంట్ల వల్ల సినిమా నిరాశపరిస్తే మళ్లీ ఆ సెంటిమెంట్ల జోలికి అసలు వెళ్ళరు.ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది దర్శక నిర్మాతలు, స్టార్ హీరోలు కొన్ని సెంటిమెంట్లను ఫాలో అవుతున్నారు.

చిరంజీవి కూడా సెంటిమెంట్ల విషయంలో ముందుంటాడు.అయితే ప్రస్తుతం ఆయన నటించిన బోళా శంకర్ కు కూడా ఒక సెంటిమెంటు రిపీట్ అవుతుందని కానీ అది నిరాశపరిచే సెంటిమెంట్ అని మెగా అభిమానులు భయపడుతున్నారు.

ఇంతకు ఆ సెంటిమెంట్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.టాలీవుడ్ స్టార్ హీరో చిరంజీవి( Chiranjeevi ) ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.

Telugu Bhola Shankar, Keerthy Suresh, Meher Ramesh, Rajinikanth, Tamannaah, Toll

ఏకంగా కుర్ర హీరోలకు పోటీగా నిలుస్తున్నాడు.చేత నిండా సినిమాలతో ఫుల్ బిజీగా కెరీర్ ను మరింత ముందుకు తీసుకెళ్తున్నాడు.ఇక ప్రస్తుతం ఈయన డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమాలో నటించగా ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.ఈ సందర్భంగా చిరంజీవి తన సినీ బృందంతో ప్రమోషన్స్ భాగంలో ఫుల్ ఎనర్జీ గా కనిపిస్తున్నాడు.

ఇక ఈ సినిమాలో చిరంజీవి సరసన హీరోయిన్ గా తమన్నా ( Tamannaah )నటించగా కీర్తి సురేష్( Keerthy Suresh ) ఆయన చెల్లెలి పాత్రలో నటించింది.ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పాటలు, ట్రైలర్ ప్రేక్షకులకు బాగా అంచనాలు పెంచే విధంగా చేశాయి.

ఇక ఈ సినిమాతో చిరంజీవి బిగ్గెస్ట్ హిట్ అందుకోనున్నాడని అని మెగా అభిమానులు తెగ ఎదురుచూస్తున్నారు.

Telugu Bhola Shankar, Keerthy Suresh, Meher Ramesh, Rajinikanth, Tamannaah, Toll

యితే ఈ సందర్భంగా మెగా అభిమానులను మరో వార్త భయందోళనలకు గురిచేస్తుంది.అది కూడా చిరంజీవికి చెల్లెలుగా నటించిన కీర్తి సురేష్ విషయంలో చిరంజీవికి నిరాశ ఎదురవుతుంది అని భయపడుతున్నారు.చిరంజీవికి తానే బ్యాడ్ సెంటిమెంట్ అని వార్తలు తెగ వైరల్ చేస్తున్నారు.

ఇంతకు అసలు విషయం ఏంటంటే.గతంలో కీర్తి సురేష్ రజినీకాంత్ నటించిన పెద్దన్న సినిమాలో ఆయనకు చెల్లెలు పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.

Telugu Bhola Shankar, Keerthy Suresh, Meher Ramesh, Rajinikanth, Tamannaah, Toll

ఈ సినిమాలో రజినీకాంత్ సరసన నయనతార హీరోయిన్ గా నటించింది.అయితే ఈ సినిమా విడుదలైన మొదటి రోజే బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది.అయితే సినిమా ఏ కారణంగా ప్లాఫ్ అయ్యిందో తెలియదు కానీ జనాలు మాత్రం అక్కడ కీర్తి సురేష్ ను బాగా టార్గెట్ చేసి తను రజినీకాంత్ కు చెల్లెలుగా నటించడం వల్లే సినిమా పోయింది అని కామెంట్లు చేశారు.

అయితే ఇప్పుడు తను బోళా శంకర్( Bhola Shankar ) లో చిరంజీవికి చెల్లెలుగా నటించగా పెద్దన్న సినిమాకు రిపీట్ అయిన సెంటిమెంటును ఈ సినిమాకు కూడా అదే రిపీట్ అవుతుందేమో అని మెగా అభిమానులు భయపడుతున్నారు.

కీర్తి సురేష్ రజినీకాంత్ కు చెల్లెలుగా నటించడం వల్ల ఆ సినిమా రజినీకాంత్ కు నిరాశపరిచిందని.ఇప్పుడు చిరంజీవికి కూడా చెల్లెలుగా నటించింది కాబట్టి.చిరంజీవికి కూడా నిరాశ ఎదురవ్వక తప్పదా అని టెన్షన్ పడుతున్నారు.ప్రస్తుతం ఈ వార్త బాగా వైరల్ అవ్వడంతో కొందరు ఇటువంటి నమ్మకాలను వదిలేసుకోండి అని సలహాలు ఇస్తుంటే.

మరి కొంతమంది ఒకవేళ ఇది నిజం అవుతుందా అని భయపడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube