ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే.ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) లాంటి నటుడు సైతం తనదైన రీతిలో సత్తా చాటుకోవడానికి అహర్నిశలు ప్రయత్నం చేస్తున్నాడు.
మరి ‘హరిహర వీరమల్లు’( Hari Hara Veeramallu ) సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఆయన ఈ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ను అందుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది.ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ గా వస్తున్న సాంగ్ జనవరి 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఇక ఈ సినిమాతో పాన్ ఇండియాలో( Pan India ) భారీ విజయాన్ని అందుకొని తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలని పవన్ కళ్యాణ్ చూస్తున్నట్టుగా తెలుస్తోంది.ఇక తమదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న స్టార్ హీరోలందరూ వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవాలనుకుంటున్న సందర్భంలో పవర్ స్టార్ గా చాలా సంవత్సరాలుగా వెలుగొందుతున్న ఆయన గత కొద్ది రోజుల నుంచి సినిమాలేమి చేయకుండా పాలిటిక్స్ లో బిజీగా ఉన్నాడు.మరి ఇలాంటి సందర్భంలో ఆయన ఇప్పుడు చేయబోతున్న సినిమాల విషయంలో చాలా రకాల అంచనాలైతే పెరుగుతున్నాయి.
మరి ఈయన చేస్తున్న సినిమాలను పక్కన పెడితే తనకంటూ ఒక ఐడెంటిటిని సంపాదించుకోవడానికి ఆయన అహర్నిశలు ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది.ఇక సినిమా ఇండస్ట్రీ గురించి ఆయన పెద్దగా ఆలోచించడం లేదనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.ఆయన ఫ్యాన్స్ తో పాటు ఆయన కూడా చాలా సంతోషంగా ఫీల్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి…చూడాలి మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ లను సాధిస్తాడు అనేది…తద్వారా ఆయన ఎలా తన సినీ కెరియర్ ను కంటిన్యూ చేస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది…
.