నవీన్ పోలిశెట్టి సినిమా ఎందుకు ఆగిపోయింది...

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో చేయాల్సిన సినిమా మరొక హీరో చేస్తూ ఉంటాడు ఇది సర్వసాధారణంగా మనం చూస్తూనే ఉంటాం అలాగే ఒక డైరెక్టర్ ఒక హీరోతో సెట్ చేసుకున్న కాంబో లోకి మరొక హీరో వచ్చి ఆ కాంబో మీద ఉన్న సినిమాని లాక్కోవడం జరుగుతుంది ఇలా ఇండస్ట్రీలో ప్రతిదీ జరుగుతూనే ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ఏ రోజు ఏం జరుగుతుందో ఎవరు కరెక్ట్ గా చెప్పలేరు.

 Why Is Naveen Polishetty 's Movie Stopped , Anil Ravipudi , Naveen Polishetty-TeluguStop.com
Telugu Anil Ravipudi, Kalyan Shankar, Naga Vamsi, Raja, Tollywood-Movie

అందులో భాగంగానే చాలా సినిమాల్లో మొదట ఒక హీరోని అనుకుంటే తర్వాత మరో హీరో వచ్చి చేరడం జరుగుతుంది ఇక అనిల్ రావిపూడి (Anil ravipudi )డైరెక్షన్ లో వచ్చిన రాజా ది గ్రేట్ సినిమా( Raja The Great ) ని మొదట హీరో రామ్ తో చేయాలని అనుకున్నాడు దానికి తగ్గట్టుగానే ఈ సినిమాకి సంబంధించిన పూజ జరిగి షూటింగ్ కూడా స్టార్ట్ అయింది.ఆ తర్వాత రామ్ కి కొంత ఇబ్బంది ఉండటం వల్ల ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు దాంతో ఈ సినిమాలోకి రవితేజ ఎంటర్ అయ్యాడు.ఇక ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన విషయం మనందరికీ తెలిసిందే.

ఇక ఇప్పుడు అలాగే నవీన్ పోలిశెట్టి హీరోగా వస్తున్న అనగనగా ఒక రాజు సినిమా( Anaganaga Oka Raju ) స్టార్ట్ చేసి చాలా రోజులు అవుతున్న కూడా ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ అనేది ఇంకా రావడం లేదు.

 Why Is Naveen Polishetty 's Movie Stopped , Anil Ravipudi , Naveen Polishetty-TeluguStop.com
Telugu Anil Ravipudi, Kalyan Shankar, Naga Vamsi, Raja, Tollywood-Movie

అయితే ఈ సినిమాని సితార ఎంటైర్ టైన్ మెంట్స్ బ్యానర్ లోనే తెరకెక్కించాల్సి ఉంది.అయితే ఈ సినిమా ప్రొడ్యూసర్ అనే నాగ వంశీ( Naga Vamsi ) తన చెల్లెలు అయిన హారికని ప్రొడ్యూసర్ గా పరిచయం చేస్తూ అనగనగా ఒక రోజు అనే సినిమా డైరెక్టర్ అయిన కళ్యాణ్ శంకర్ తోనే ఈ సినిమా చేయడం జరిగింది.ఇక ఈ సినిమా రీసెంట్ గా రిలీజ్ అయి మంచి విజయం సాధించే దిశగా దూసుకుపోతుంది.

ఇక ఇలాంటి సందర్భంలో అనగన ఒకరోజు సినిమా అనేది మళ్లీ కళ్యాణ్ శంకర్ చేస్తాడా లేదంటే వేరే డైరెక్టర్ తో చేయిస్తారా అనేది తెలియాల్సి ఉంది.దానికి తగ్గట్టుగానే ఈ సినిమాని చేస్తారా లేదా మధ్యలోనే ఆపేస్తారు అనేది కూడా తెలియాల్సి ఉంది.

మొత్తానికి అయితే నవీన్ పోలిశెట్టి ( Naveen Polishetty )వరుసగా ఇండస్ట్రీలో మూడు సక్సెస్ లను కొట్టిన తర్వాత ఒక సినిమా ఆగి పోవడం అనేది ఆ హీరో కి పెద్ద దెబ్బ అనే చెప్పాలి…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube