Rajamouli Mohan Babu : యమదొంగ తర్వాత రాజమౌళి మోహన్ బాబు ను ఎందుకు రిపీట్ చేయలేదు..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకధీరుడు గా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న డైరెక్టర్ రాజమౌళి…( Rajamouli ) ప్రస్తుతం ఆయన తెలుగులోనే కాకుండా ఇండియా లోనే నెంబర్ వన్ దర్శకుడుగా కొనసాగుతున్నాడు.ఇక ఇప్పుడు మహేష్ బాబుతో చేస్తున్న సినిమాతో పాన్ వరల్డ్ లో తన సత్తా ఏంటో చూపించుకోవడానికి రెడీ అవుతున్నాడు.

 Why Didnt Rajamouli Repeat Mohan Babu After Yamadonga-TeluguStop.com

ఇక ఇదిలా ఉంటే రాజమౌళి ఎన్టీయార్ తో ( NTR ) చేసిన యమదొంగ సినిమాలో( Yamadonga ) యముడి క్యారెక్టర్ లో మోహన్ బాబుని( Mohan Babu ) తీసుకున్నాడు.ఆ క్యారెక్టర్ లో మోహన్ బాబు నటించడమే కాకుండా జీవించడానే చెప్పాలి.

ఇక దాంతో మోహన్ బాబు కి చాలా అవార్డు లు రావడం తో పాటు, విమర్శకుల ప్రశంశలు సైతం పొందాడు.

 Why Didnt Rajamouli Repeat Mohan Babu After Yamadonga-Rajamouli Mohan Babu : �-TeluguStop.com

అలాంటి మోహన్ బాబు ను రాజమౌళి తన తదుపరి సినిమాలో కంటిన్యూ చేయకపోవడానికి గల కారణం ఏంటి అనే డౌటు అందరిలో నెలకొంది.అయితే మోహన్ బాబు మంచి నటుడే అయినప్పటికి యమదొంగ సినిమా షూటింగ్ సమయంలో మోహన్ బాబు రాజమౌళితో మా విష్ణు తో( Manchu Vishnu ) సినిమా ఎప్పుడు చేస్తావో చెప్పు అంటూ అడిగేవాడట.ఎప్పుడూ అదే విషాన్ని ప్రస్తావిస్తూ రాజమౌళిని టార్చర్ పెడుతూ ఉండేవాడట.

అప్పటికే రాజమౌళికి చాలా కమిట్మెంట్స్ ఉండటం తో ఆయనకి ఏం చెప్పాలో తెలియక తొందరలో చేద్దామని చెప్పాడట.

అప్పటికి కూడా మోహన్ బాబు అర్థం చేసుకోకుండా ఎప్పుడు చేస్తావో సరిగ్గా క్లారిటీగా చెప్పు అన్నట్టుగా రాజమౌళి ని టార్చర్ పెట్టడంతో రాజమౌళి షూటింగ్ చేసిన దానికంటే మోహన్ బాబు టార్చరే ఎక్కువగా అయిపోయిందంట… దానివల్ల ఆయన మరో సినిమాలో మోహన్ బాబు ని రిపీట్ చేయవద్దు అని అప్పుడే ఫిక్స్ అయ్యాడంటా… అందుకోసమే ఆయన సినిమాల్లో మోహన్ బాబు కు సెట్ అయ్యే క్యారెక్టర్లు ఉన్న కూడా ఆయనకి అవకాశం ఇవ్వడం లేదట…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube