జైలర్ సినిమాని భోళా శంకర్ కి పోటి గా ఎందుకు తెచ్చారంటే..?

తెలుగు లో ఉన్న స్టార్ హీరోలకి పోటీ గా తమిళ్ హీరోలు వాళ్ల సినిమాలను రిలీజ్ చేస్తూ ఉంటారు.ఎందుకు వాళ్ళు మన తెలుగు హీరోలకి పోటీ పడి మరీ మన తెలుగు లోనే సినిమాలు రిలీజ్ చేస్తారో అర్థం కాదు ముందు ఇక్కడ తెలుగు సినిమాలా రైట్స్ తీసుకున్న ప్రొడ్యూసర్స్ ని అనాలి.

 Why Did You Bring Jailer As A Movie For Bhola Shankar, Jailer Movie, Bhola Shank-TeluguStop.com

తమిళం లో మన తెలుగు వినిమల్ని అసలు పట్టించుకోరు మొన్న నే వాళ్లంతా ఒక రూల్ కూడా పెట్టుకున్నారు ఏంటంటే మన తమిళ్ సినిమాల్లో మన వల్లే ఉండాలి అనే ఒక నియమం పెట్టుకొని మరి సినిమాలు చేస్తున్నారు.కానీ మన దగ్గర అలాంటి నియమాలు ఏమి లేవు మనవాళ్ళు అందరిని ఆదరిస్తారు కానీ ఒక పెద్ద సినిమా హీరో కి పోటీ గా తమిళ్ సినిమాలు రిలీజ్ చేయడం ఏంటి…ఇంతకు ముందు కూడా ఈ ఏడాది మొదట్లోనే సంక్రాంతికి టాలీవుడ్ అగ్రహీరోలు చిరంజీవి, బాలకృష్ణ( Nandamuri Balakrishna ), తమిళ డబ్బింగ్ సినిమాలతో కోలీవుడ్ స్టార్ హీరోలు విజయ్ దళపతి, అజిత్ బాక్సాఫీస్ దగ్గర రెండు మూడు రోజుల తేడాతో పోటీ పడిన విషయం తెలిసిందే…నిజానికి ఆ రెండు సినిమాలు కూడా ప్లాప్ అయ్యాయి మన తెలుగు రెండు సినిమాలు హిట్ అయ్యాయి…

Telugu Bhola Shankar, Chiranjeevi, Jailer, Kollywood, Rajnikanth, Tollywood-Movi

ఇప్పుడు కూడా ఒక రోజు తేడాతో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ‘భోళా శంకర్’,( Bhola Shankar ) కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ ‘జైలర్’( Jailer Movie ) బాక్సాఫీస్ దగ్గర పోటీ కి వచ్చాయి మరి రెండు చిత్రాలలో ఎవరి సినిమా విజయం సాధించింది అని అటు మెగా ఫ్యాన్స్, ఇటు రజినీ ఫ్యాన్స్ ఆసక్తిగా చూస్తున్నారు…ఇక్కడ మెగాస్టార్ చిరంజీవి ఒక టాప్ హీరో అక్కడ రజిని కాంత్ కూడా టాప్ హీరో నే కానీ రజినీ కాంత్ సినిమా ఇక్కడ రిలీజ్ చేసినట్టు మన చిరంజీవి సినిమా ని అక్కడ రజినీకాంత్ కి పోటీ కి రిలీజ్ చేయనిస్తారా అంటే చేయనివ్వరు ఒకవేళ కాదని మనం చేసిన ఆ సినిమాని ఎవరు చూడరు…మరి ఇక్కడ మెగాస్టార్ సినిమాకి పోటీ గా రజిని కాంత్ సినిమా వస్తె మాత్రం మనం ఎగబడి చూస్తాం సినిమా చూడటం లో తప్పు లేదు కానీ పండగ సీజన్ లో మన తెలుగు సినిమాలు మాత్రమే రిలీజ్.చేయాలి అనే ఒకే రూల్ పెట్టుకోవాలి…అల అయితేనే కనీసం పండక్కి అయిన మన తెలుగు సినిమాలకి థియేటర్లు దొరుకుతాయి…

 Why Did You Bring Jailer As A Movie For Bhola Shankar, Jailer Movie, Bhola Shank-TeluguStop.com
Telugu Bhola Shankar, Chiranjeevi, Jailer, Kollywood, Rajnikanth, Tollywood-Movi

ఇక చిరంజీవి భోళా శంకర్ గురించి చూసుకుంటే ఈ సినిమా కి మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన విషయం మనకు తెలిసిందే…ఈరోజు వచ్చిన భోళా శంకర్ సినిమా నిన్న వచ్చిన జైలర్ సినిమా రెండు కూడా మంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్నాయి నిజానికి ఈ రెండు సినిమాల్లో ఏది పెద్ద హిట్ అనే తెలియాలంటే ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube