ప్రపంచ వ్యాప్తంగా వాట్సాప్ సర్వర్ డౌన్ అయింది.సర్వర్ డౌన్ కావడంతో వాట్సాప్ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
సాంకేతిక సమస్యలతో సేవలు నిలిచి పోవడం తో యూజర్లు ఇబ్బందులు పడుతున్నారు, దీనిపై స్పందించిన వాట్సాప్ మరికాసేపటిలో యూజర్లు ఆందోళన చెందవద్దని తెలిపారు.మరికాసేపట్లో సేవలు అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు.