వరంగల్ బీజేపీ ఎంపీ అభ్యర్థికి హైకోర్టులో ఊరట..!

వరంగల్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ఆరూరి రమేశ్( Aroori Ramesh )కు తెలంగాణ హైకోర్టు( Telangana High Court )లో స్వల్ప ఊరట లభించింది.గతంలో తనకు కేటాయించిన గన్ మెన్లను తొలగించడాన్ని సవాల్ చేస్తూ ఆరూరి రమేశ్ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

 Warangal Bjp Mp Candidate Gets Relief In High Court..! , Aroori Ramesh, Waranga-TeluguStop.com

ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు( Telangana High Court ) రాష్ట్ర డీజీపీతో పాటు వరంగల్ సీపీ( Warangal CP )కి కీలక ఆదేశాలు జారీ చేసింది.ఎంపీ అభ్యర్థి ఆరూరి రమేశ్ కు వన్ ప్లస్ వన్ భద్రత కేటాయించాలని సూచించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube