వరంగల్ బీజేపీ ఎంపీ అభ్యర్థికి హైకోర్టులో ఊరట..!
TeluguStop.com
వరంగల్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ఆరూరి రమేశ్( Aroori Ramesh )కు తెలంగాణ హైకోర్టు( Telangana High Court )లో స్వల్ప ఊరట లభించింది.
గతంలో తనకు కేటాయించిన గన్ మెన్లను తొలగించడాన్ని సవాల్ చేస్తూ ఆరూరి రమేశ్ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు( Telangana High Court ) రాష్ట్ర డీజీపీతో పాటు వరంగల్ సీపీ(
Warangal CP )కి కీలక ఆదేశాలు జారీ చేసింది.
ఎంపీ అభ్యర్థి ఆరూరి రమేశ్ కు వన్ ప్లస్ వన్ భద్రత కేటాయించాలని సూచించింది.
ఓరి దేవుడా.. సిటీ స్కాన్ రిపోర్టు చూసి అబ్బురపోయిన డాక్టర్లు..