సినీ ఇండస్ట్రీలో నటిగా కొనసాగుతూ పలు సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి వారిలో అమలాపాల్( Amalapal ) ఒకరు.మలయాళం ఇండస్ట్రీకి చెందినటువంటి ఈమె తెలుగులో కూడా పలు సినిమాలలో నటించి మెప్పించారు.
ఇలా హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలోనే ఈమె డైరెక్టర్ ను వివాహం చేసుకొని ఏడాది తిరగకనే విడాకులు ఇచ్చేశారు.ఇలా విడాకులు తర్వాత అమలాపాల్ పెద్ద ఎత్తున గ్లామర్ షో చేస్తూ సినిమాలలో నటిస్తున్నారు.
అయితే ప్రస్తుతం పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నటువంటి అమలాపాల్ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటున్నారు.
పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్నటువంటి ఈమె తిరిగి రెండో పెళ్లి ( Second Marriage )చేసుకోబోతున్నారా అన్న సందేహం అందరిలోనూ కలుగుతుంది.అయితే తాజాగా రెండో పెళ్లి గురించి అమలాపాల్ స్పందిస్తూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.తనకు రెండో పెళ్లి చేసుకోవాలని అంటూ తన మనసులో కోరికను బయట పెట్టడమే కాకుండా తనకు కాబోయే వాడు ఎలా ఉండాలో కూడా చెప్పేశారు.
తనని పెళ్లి చేసుకునేవారు చాలా జాలి దయ ప్రేమగా, ఫన్నీగా ఉంటేనే తను పెళ్లి చేసుకుంటానని తెలియజేశారు.
నేను పెళ్లి చేసుకోబోయే బెడ్ రూమ్ లో సింహంలా ఉండాలి.కండలు తిరిగిన దేహంతో పులిలా ఉండాలి అని అమలాపాల్ చెప్పుకొచ్చింది.తన తండ్రి తనకు ఎంతో ఆదర్శం.
ఆయన ఎప్పుడు ఇతరుల పట్ల జాలి దయ, ప్రేమగా ఉంటారు అలాంటి లక్షణాలు ఉన్న వ్యక్తి నాకు భర్తగా రావాలని ఈమె తనకు కాబోయే రెండో భర్త గురించి మాట్లాడుతూ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక సినిమాల విషయంలో తన డ్రీమ్ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుతూ అరుంధతి( Arundathi ) సినిమాలో అనుష్క ( Anushaka )లాంటి పాత్రలలో నటించాలని ఉంది అంటూ ఈమె కామెంట్ చేశారు