విష్ణు ప్రియ( Vishnu priya ) గురించి తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.అంతేకాకుండా సోషల్ మీడియా యూజర్లకు కూడా ఈమె బాగా పరిచయం అని చెప్పాలి.
యాంకర్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన విష్ణు ప్రియ మొదట్లోనే అందర్నీ ఆకట్టుకుంది.పోవే పోరా షోలో తన మాటలతో అందరినీ తన వైపుకు మలుపుకుంది.
ఆ తర్వాత పలు షో లలో కూడా కనిపించింది.ఇక ఈమధ్య బాగా ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా చేస్తుంది.
గతంలో సీరియల్ నటుడు మానస్( Maanas ) తో కలిసి ఒక ఆల్బమ్ చేయగా అది బాగా సక్సెస్ అయ్యింది.ఇక సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటూ నిత్యం డాన్స్ వీడియోలను బాగా షేర్ చేస్తూ ఉంటుంది.
ఈమెకు సోషల్ మీడియాలో కూడా మంచి అభిమానం ఉంది.ఈమె ఏదైనా పోస్ట్ షేర్ చేస్తే చాలు అది క్షణాల్లో వైరల్ అవుతుంది.
అప్పుడప్పుడు ఈమె తను పంచుకునే పోస్టుల వల్ల ట్రోల్స్ కూడా ఎదుర్కుంటుంది.
కానీ అవేవీ అస్సలు పట్టించుకోదు.ఇక ఇప్పుడు బుల్లితెరకు కాస్త దూరంగా దూరంగానే ఉంది.అంతగా అవకాశాలు అందుకోవటం కూడా లేదు.
కానీ ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తూ మాత్రం మంచి క్రేజీ సంపాదించుకుంటుంది.రీసెంట్గా మానస్ తో మరో ప్రైవేట్ ఆల్బమ్ కూడా చేసింది.
ఇక అప్పుడప్పుడు ఈమె టీవీ షో లలో ఏమైనా కామెంట్లు చేస్తే చాలు అవి చాలా వైరల్ అవుతూ ఉంటాయి.
కొన్ని కొన్ని సార్లు తను ఏం మాట్లాడుతుందో తనకు కూడా అర్థం కాకుండా బోల్డ్ గా మాట్లాడుతూ ఉంటుంది.ఇక చూడ్డానికి అంత అందంగా ఉండకున్నా కూడా బాగా గ్లామర్ షో చేస్తూ అందాలను బయట పెడుతూ ఉంటుంది.మొదట్లో కాస్త సన్నగా ఉన్న ఈ బ్యూటీ మధ్యలో చాలా లావుగా అయ్యింది.
దీంతో సన్నబడటం కోసం బాగా వర్కౌట్లు చేస్తూ కష్టపడుతుంది.పైగా అవకాశాలు కూడా రావాలి అని బాగా తాపత్రయపడుతుంది.
ఇక జిమ్ములో దిగిన ఫోటోలను కూడా బాగా షేర్ చేస్తూ ఉంటుంది.ఈమధ్య ఫోటోషూట్ లో కూడా బాగా తీయించుకుంటుంది.
కాస్త సన్నబడటంతో అస్సలు ఆగట్లేదు ఈ హాట్ బ్యూటీ.తాజాగా మరికొన్ని ఫోటో షూట్ లు చేయించుకొని వాటిని ఇన్ స్టా గ్రామ్( Instagram ) లో పంచుకుంది.
ఇక అందులో తను చీర కట్టుకోగా పైటా జరిపి ఎద అందాలతో చూపులు తిప్పుకోకుండా చేసింది.రకరకాల ఫోజులతో రెచ్చిపోయింది.ఇక ఆ ఫోటోలు చూసి తన ఫాన్స్ బాగా లైక్స్ కొడుతున్నారు.ఇక మరికొంతమంది ఎప్పటిలాగే ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.చీర కట్టు పద్ధతినే మార్చేశావు అంటూ.అన్ని అందాలని దాచే చీరకు ఉన్న విలువ తీసేస్తున్నావు అని ఫైర్ అవుతున్నారు.
ఇక ఏదేమైనా ఆమె ఫోటోలు మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.