రాజమౌళి మహేష్ బాబు సినిమాలో అడ్ అవుతున్న తెలుగు స్టార్ హీరో...

మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్( Mahesh Babu Rajamouli ) లో వచ్చే సినిమా మీద ఇప్పటికే ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి.ఇక రాజమౌళి సినిమా అంటే ప్రేక్షకుల ఊహకు అందని విధంగా ఉంటుందనే విషయం అయితే మనకు తెలిసిందే.

 Vijay Devarakonda To Play Key Role Mahesh Babu Rajamouli Movie,vijay Devarakonda-TeluguStop.com

మరి ఇలాంటి సమయంలో రాజమౌళి చేస్తున్న ఈ సినిమా ఎంత పెద్ద సక్సెస్ ని సాధిస్తుంది అనేది కూడా తెలియాల్సి ఉంది.ఒకసారి రాజమౌళి సినిమా చేశాడు అంటే అది మామూలు సినిమా అయితే అవ్వదు ఆయన సినిమాలన్నీ భారీ రేంజ్ లో ఉంటాయి.

కాబట్టి కలెక్షన్లు కూడా భారీగా కలెక్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి.ఇక ఇప్పుడు చేయబోయే సినిమా మీద ప్రపంచవ్యాప్తంగా అందరు విపరీతమైన అంచనాలతో ఉన్నారు.

 Vijay Devarakonda To Play Key Role Mahesh Babu Rajamouli Movie,Vijay Devarakonda-TeluguStop.com

మరి ఆ అంచనాలు రీచ్ అయ్యేలా మహేష్ బాబుని ఎలాంటి క్యారెక్టర్ లో చూపిస్తారు అనేది కూడా తెలియాల్సి ఉంది.ఇక ఇప్పుడు మహేష్ బాబుతో పాటు కొంతమంది తెలుగు నటులు కూడా ఈ సినిమాలో నటిస్తున్నట్టుగా తెలుస్తుంది.ఇక రౌడీ హీరో అయిన విజయ్ దేవరకొండ( Vijay Deverakonda ) కూడా ఈ సినిమాలో ఒక కీలక పాత్ర పోషించబోతున్నట్టుగా సమాచారం అయితే అందుతుంది.అయితే ఆయన్ చేసే క్యారెక్టర్ మహేష్ బాబు తమ్ముడు గానా లేదంటే ఫ్రెండ్ గానా అనేది తెలియాల్సి ఉంది.

ఈ సినిమాలో కనక రౌడీ హీరో నటించినట్టు అయితే అంచనాలు మరింతగా పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి.ఇక అలాగే రౌడీ హీరోకి ఈ సినిమా చాలావరకు ప్లస్ అవుతుందనే చెప్పాలి.ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్( Family Star ) అనే సినిమా చేస్తున్న విజయ్ ఈ సినిమాతో సక్సెస్ సాధిస్తాడో లేదో తెలియదు గాని రాజమౌళి తీసే సినిమాతో ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు సంపాదించుకుంటాడు అనేది మాత్రం వాస్తవం…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube