విజయ్ దేవరకొండ కి రష్మిక డబ్బు విషయంలో సాయం చేసిందా ? నిజం ఎంత !

విజయ్ దేవరకొండ, రష్మిక ఈ రెండు పేర్లు సోషల్ మీడియాలోనే కాదు టాలీవుడ్ మీడియా దాటి ప్రస్తుతం బాలీవుడ్ మీడియాలో గాసిప్ కోసం వాడుకుంటున్న అత్యంత ముఖ్యమైన రెండు పేర్లు.అదిగో రష్మిక, విజయ్ కలిసి తిరుగుతున్నారు, ఇదిగో ఏర్పోర్ట్ లో కలిసి కనిపించారు, అదిగో అక్కడ కనిపించారు ఇదిగో ఇక్కడ తేలారు.

 Vijay Devarakonda And Rashmika Support Each Other ,vijay Devarakonda, Rashmika-TeluguStop.com

ఇది ఎప్పుడు జరుగుతున్న విషయమే.వాస్తవానికి వారిద్దరు ప్రేమ పక్షులు అనే విషయం టాలీవుడ్ లో దాదాపు అందరికి కన్ఫామ్ న్యూసే కానీ ఆ విషయం వారిద్దరూ నేరుగా ఒప్పుకోరు.

ఒకరి కోసం ఒకరు సహాయం చేసుకుంటారు ఒకరి ఆర్థిక కష్టాల్లో ఒకరు నిలుచుంటారు.ఇప్పుడు అందరికీ వచ్చిన గోల ఏంటి అంటే ఈ ఇద్దరు కలిసి మాల్దీవ్స్ కి ట్రిప్ వేయడమే.

రష్మిక తెలుగు కన్నడ హిందీ తమిళ పరిశ్రమలో బిజీ హీరోయిన్గా ఉండి నాలుగు చేతుల సంపాదిస్తోంది.పుష్ప సినిమాతో ఆమె రేంజ్ అమాంతం పెరిగిపోయింది.మరి విజయ్ దేవరకొండ పరిస్థితి ఎలా ఉందో తెలుసా? తీసిన నాలుగైదు సినిమాల్లో రెండు మూడు ఫ్లాపులు మరో రెండు హిట్లు.ఇక ఇదంతా చాలాదు అన్నట్టు లైగర్ పరాజయం.

దాంతో ఆ సినిమా కోసం అందుకున్న రెమ్యూనరేషన్ కోట్లల్లో వెనక్కి ఇవ్వాల్సి వచ్చింది.ఇది కాకుండా ఆ మధ్యకాలంలో కొన్ని కోట్లు పెట్టి ఓ బంగలా కొన్నాడు.

ఆసరాలలోనే సరిగ్గా రష్మిక నుంచి విజయ్ కి మంచి సపోర్ట్ లభించింది అనే వార్తలు ఊపందుకున్నాయి.ప్రస్తుతం సినిమా విషయంలో చేసిన కాల్చుకొని ఈ విజయ్ దేవరకొండ అకౌంట్ బ్యాలెన్స్ తక్కువగానే ఉంది.

ఇక ఈ టూర్ విషయానికి వస్తే ఖుషి సినిమా విషయంలో కాస్త అడ్వాన్స్ డబ్బు వచ్చింది విజయ్ కి.ఒక హిందీ సినిమా విషయంలో కూడా రష్మిక చేతి నిండా డబ్బులు ఉన్నాయి.ఇక వాటిని ఎలా ఖర్చు పెట్టాలో తెలియక టూర్స్ వేస్తున్నారు ఈ జంట.ఏది ఏమైనా విజయ్ దేవరకొండ లాంటి ఒక స్టార్ ఇమేజ్ ఉన్న హీరో వెనుక రష్మిక లాంటి ఒక హీరోయిన్ ఉండడం నిజంగా ఆశ్చర్యపడే విషయమే.ఇక ఈ జంట ప్రేమ పక్షులుగా కాకుండా పెళ్లి జంటగా కనిపిస్తే బాగుండు అనే కోరుకునే వారు ఎక్కువగా ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube