చెప్పుతో కొడతా.. ఆ జబర్దస్త్ కమెడియన్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన రష్మీ?

బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో యాంకర్ రష్మీ( Anchor Rashmi ) ఒకరు.ఈమె బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎక్స్ట్రా జబర్దస్త్( Extra Jabardasth ) కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరిస్తూ మంచి సక్సెస్ అందుకున్నారు.

 Anchor Rashmi Strong Warning To Comedian Nookaraju Details,nooka Raju,extra Jaba-TeluguStop.com

ఇక ప్రతి శుక్రవారం ప్రసారం కాబోయే ఈ కార్యక్రమంలో భాగంగా జబర్దస్త్ కమెడియన్స్ అందరూ కూడా తమదైన శైలిలో స్కిట్లను చేస్తూ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తున్నారు.ఇకపోతే త్వరలోనే ప్రసారం కాబోయే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.

ఈ ప్రోమోలో భాగంగా రష్మీ జబర్దస్త్ కమెడియన్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

జబర్దస్త్ కమెడియన్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు నూకరాజు( Nookaraju ).ఇక ఈ కార్యక్రమంలో భాగంగా విడుదల చేసిన ప్రోమోలో నూకరాజు యాంకర్ రష్మీ ను ఎంతో ముద్దుగా రష్మీని అంటూ పిలిచారు.దీంతో వెంటనే రష్మి స్కిట్ లో కామెడీ ఉంటుందా లేదా అంటూ పంచ్ వేసింది.

ఆమె రెండు మూడు సార్లు చెప్పినప్పటికీ వినిపించినట్టుగా బిహేవ్ చేశాడు.ఇలా ఆయన స్పందించకపోవడంతో వెంటనే రష్మీ ముద్దు పెడతాను రా అంటూ పిలిచింది దీంతో నూకరాజు వెంటనే పరిగెడుతూ ఆమె దగ్గరకు వెళ్లారు.

రష్మీ ఎన్నిసార్లు పిలిచినా పలకని నూకరాజు ముద్దు పెడతానంటే పరుగున వెళ్లడంతో ఒక్కసారిగా రష్మీ చెప్పు తీసుకొని కొడతా అంటూ సరదాగానే అన్నప్పటికీ ప్రోమో( Extra Jabardasth Promo ) కోసం మేకర్స్ ఈ వ్యాఖ్యలను హైలైట్ చేస్తూ కట్ చేశారు దీంతో ఇది కాస్త వైరల్ గా మారింది.వీరిద్దరి మధ్య జరిగిన ఈ ఫన్నీ సంభాషణకు సెట్ అంతా నవ్వులు విరబూసాయి.ఇక ఈ ప్రోమోలో ఇతర కమెడియన్లు కూడా ఎప్పటిలాగే వారి కామెడీ స్కిట్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube