సాధారణంగా ఆట ఏదైనా సరే.మన భారత పేర్లు విజయం సాధించారంటే సెలబ్రేషన్స్ మామూలుగా ఉండవు.
ఈ క్రమంలో తాజాగా ఇండియన్ టీం పురుషుల, మహిళల చెస్ జట్లు రేర్ రికార్డును సొంతం చేసుకున్నాయి.చెస్ ఒలంపియాడ్ 2024( Chess Olympiad 2024 ) లో భాగంగా మన భారతదేశానికి రెండు స్వర్ణలు సొంతం చేసుకున్నాయి.
దాంతో భారత్ కు ఉన్న ఏకైక లోటు భర్తీ అయిందని చెప్పాలి.ముందుగా భారత పురుషుల జట్టు 3.5 – 0.5 తేడాతో స్లోవేనియాను చిత్తుచేయగా.ఆ తర్వాత అమ్మాయిలు కూడా 3.5 – 0.5 తేడాతోనే అజర్ బైజాన్ ను ఓటమి పలు చేసారు.అలాగే చెస్ ఒలింపియాడ్‌లో భారత్ స్వర్ణాలు గెలవడం ఇదే మొదటిసారి.2014, 2022లో పురుషుల జట్లు.2022లో మహిళల జట్టు కాంస్యాలు సొంతం చేసుకున్నాయి.
ఈ క్రమంలో గోల్డ్ మెడల్స్ సొంతం చేసుకోవడంతో ఒక్కసారిగా చెస్ ప్లేయర్స్ చేసిన సంబరాలు మామూలుగా లేవు.సంబరాల్లో భాగంగా ట్రోఫీ అందుకున్న తర్వాత పురుషుల క్రికెట్ టీం కెప్టెన్ రోహిత్ శర్మ( Rohit Sharma )ను అనుసరించారు.టి20 ప్రపంచ కప్ 2024 ఫైనల్లో విజయం సాధించిన అనంతరం రోహిత్ రోబో వాక్ చేసుకుంటూ ట్రోఫీని సొంతం చేసుకున్నారు.అప్పటిలో ఆ అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అచ్చం అలాగే రోబో వాక్ లు చెస్ ప్లేయర్ శ్రీ క్రియేట్ చేస్తూ ఒలంపియా 2024 లో విజేతలుగా నిలిచిన అనంతరం పోడియం పై మన భారతదేశపు జెండా రెపరెపలాడింది.ఈ క్రమంలో ముఖేష్ తానియా సత్యదేవులు కూడా రోహిత్ స్టైల్ లో అడుగులు వేసుకుంటూ వస్తూ సంబరాలు చేసుకుంటున్నట్లు మనం వీడియోలో చూడవచ్చు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా చెక్కర్లు కొడుతుంది
.