ఆది పినిశెట్టి దంపతుల గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన వేణు స్వామి?

వేణు స్వామి(Venu Swamy).పరిచయం అవసరం లేని పేరు ప్రముఖ ఆస్ట్రాలజర్ గా ఎంతోమందిగుర్తింపు సంపాదించుకున్నటువంటి వేణు స్వామి ఈ మధ్యకాలంలో వరుసగా సినీ సెలబ్రిటీల గురించి రాజకీయ నాయకుల గురించి వారి జాతకాలను చెబుతూ.సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.అయితే సినీ సెలెబ్రెటీల గురించి ఇప్పటివరకు వేణు స్వామి చెప్పినటువంటి వ్యాఖ్యలు నిజం కావడంతో ఈయనని నమ్మే వారి సంఖ్య ఎక్కువైంది.ఇలా ఈయన సమంత, నాగచైతన్య, రకుల్ ప్రీతిసింగ్, రష్మిక వంటి సెలబ్రిటీల జాతకాల గురించి చెప్పిన వ్యాఖ్యలు నిజమయ్యాయి.అయితే తాజాగా మరో జంట గురించి ఈయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

 Venu Swamy Made Sensational Comments About Adi Pinishetti Couple Details, Venu S-TeluguStop.com
Telugu Aadi Pinishetty, Aadipinishetty, Astrologervenu, Nagachaitanya, Nikki Gal

సమంత(Samantha) నాగచైతన్య(Nagachaitanya) వివాహ సమయంలోనే వీరిద్దరు విడిపోతారు అంటూ ఈయన సంచలన వ్యాఖ్యలు చేశారు.దీంతో అక్కినేని అభిమానులు సమంత అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.అయితే సమంత నాగచైతన్య బాటలోనే మరో జంట కూడా విడాకులు తీసుకుని విడిపోతారు అంటూ ఈయన వ్యాఖ్యలు చేశారు.కోలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఆది పినిశెట్టి (Aadi pinishetty) గురించి చెప్పాల్సిన పనిలేదు.

ఈయన నటి నిక్కి గల్రానీ (Nikki Galrani) అనే హీరోయిన్ పెళ్లి చేసుకున్నారు.వీరి వివాహం జరిగి కూడా మూడు సంవత్సరాలు అవుతుంది.

Telugu Aadi Pinishetty, Aadipinishetty, Astrologervenu, Nagachaitanya, Nikki Gal

ఇలా వీరిద్దరూ ప్రేమించుకుని పెద్దల సమక్షంలో ఎంతో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు.అయితే ఈ జంట త్వరలోనే విడాకులు తీసుకుని విడిపోబోతున్నారు అంటూ వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు.వీరిద్దరి జాతకాలను పరిశీలించిన వీరిద్దరూ విడిపోవడానికి 100% ఆస్కారాలు ఉన్నాయి అంటూ కామెంట్ చేశారు.అయితే ఈయన వ్యాఖ్యలపై కొందరు తీవ్రస్థాయిలో విమర్శలు కురిపిస్తున్నారు.ఇలా వీరీ గురించి వచ్చే వ్యాఖ్యలలో ఏమాత్రం నిజం లేదని కొట్టు పారేస్తున్నారు.మరి కొందరు మాత్రం 20% కలవడానికి అవకాశాలు ఉన్నాయి కదా వారిద్దరు కలిసే ఉండాలని కోరుకుంటున్నారు.

మరి వేణు స్వామి చెప్పిన ఈ వ్యాఖ్యలు వీరి విషయంలో ఎంతవరకు నిజమవుతాయో తెలియాలి అంటే వేచి చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube