చిరంజీవి బాలయ్య లతో పోటీ పడాలంటే వెంకీ,నాగ్ ఇలా చేయాలి...

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలలో కొంతమంది మంచి సినిమాలను చేస్తూ మంచి హీరోగా గుర్తింపు పొందినప్పటికీ మరికొందరు మాత్రం వరుసగా ప్లాప్ సినిమాలు చేస్తూ ఒక్క హిట్టు కోసం ఇండస్ట్రీలో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు అయితే సీనియర్ హీరోలు అయిన చిరంజీవి, బాలయ్య( Balakrishna ) లాంటివాళ్ళు పరుసహిట్లు కొడుతున్నారు.వాళ్లలాగే మంచి హిట్లు కొట్టాలని చూస్తున్న హీరోలు ఎవరో ఒకసారి మనం తెలుసుకుందాం… ప్రస్తుతం ఇండస్ట్రీలో పెద్ద హీరోలుగా కొనసాగుతున్న వెంకటేష్ ,( Venkatesh )నాగార్జున లాంటి హీరోలకి అర్జెంటుగా ఒక హిట్ కావాలి ఎందుకంటే వీళ్ళు చేసిన ఇంతకుముందు సినిమాలు పెద్దగా ఆడలేదు దాంతో ప్రస్తుతం వీళ్లు చేస్తున్న సినిమాల మీదనే భారీ అంచనాలను పెట్టుకున్నారు.

 To Compete With Chiranjeevi Balayya, Venky And Nag Should Do This , Balakrishna-TeluguStop.com
Telugu Balakrishna, Chiranjeevi, Drishyam, Nagarjuna, Ghost, Tollywood, Venkates

కాబట్టి వీళ్ళకి పక్కాగా ఒక మంచి బ్లాక్ బస్టర్ హిట్ అనేది పడాలి లేకపోతే ఇండస్ట్రీలో వీళ్ళు సోలో హీరోగా కొనసాగడం చాలా కష్టమవుతుంది.ఎందుకంటే ప్రస్తుతం యంగ్ హీరోలు మంచి కాన్సెప్ట్ తో వచ్చి మంచి సక్సెస్ లు కొడుతుంటే వీళ్ళు మాత్రం చాలా అవుట్ డేటెడ్ స్టోరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ ఫ్లాప్ లను అందుకుంటున్నారు.

Telugu Balakrishna, Chiranjeevi, Drishyam, Nagarjuna, Ghost, Tollywood, Venkates

ఇక వెంకటేష్ గత సినిమా అయిన దృశ్యం 2 ( Drishyam 2 )సినిమా మంచి విజయం సాధించినప్పటికి దానికి మాత్రం పెద్దగా కలక్షన్లు అయితే రాలేదు.ఇక నాగార్జున చివరగా చేసిన సినిమా గోస్ట్ సినిమా భారీ ఫ్లాప్ అయింది దాంతో ఆయన ఇప్పుడు చేస్తున్న సినిమాల మీద చాలా అంచనాలు ఉన్నాయి కాబట్టి ఎలాగైనా ఈ సినిమాలతో పక్కాగా హిట్టు కొట్టాలి అని చూస్తున్నారు.లేకపోతే సీనియర్ హీరోలైన బాలకృష్ణ ,చిరంజీవి వరుసగా సక్సెస్ లు కొడుతూ వందల కోట్ల కలక్షన్స్ ని రాబడుతుంటే వీళ్ళు మాత్రం ఒక హిట్టు కొట్టడానికి చాలా బాధలు పడుతున్నారు.ప్రస్తుతం వీళ్ళిద్దరూ సక్సెస్ లు కొట్టి ఇండస్ట్రీలో 100 కోట్ల క్లబ్ లో చేరాలని చాలా ఆశ పడుతున్నారు.

 To Compete With Chiranjeevi Balayya, Venky And Nag Should Do This , Balakrishna-TeluguStop.com

మరి ప్రస్తుతం వీళ్ళు చేసే సినిమాలతో 100 కోట్ల క్లబ్ లో చేరుతారో లేదో చూడాలి…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube