2023 ఎన్నికలకు పెద్దగా మార్పులు లేవు.. కేసీఆర్

2023 ఎన్నికలకు పెద్దగా మార్పులు లేవని సీఎం కేసీఆర్ తెలిపారు.రాష్ట్రంలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల జాబితాను ఆయన ప్రకటించారు.

 There Are No Major Changes For 2023 Elections.. Kcr-TeluguStop.com

ఇందులో భాగంగా రెండు నియోజకవర్గ స్థానాల నుంచి కేసీఆర్ పోటీ చేయనున్నట్లు తెలిపారు.వేములవాడ, బోథ్, ఉప్పల్, ఖానాపూర్ నియోజకవర్గాల్లోని సిట్టింగులకు నో ఛాన్స్ అని చెప్పారు.

అదేవిధంగా ఆసిఫాబాద్, కామారెడ్డి, స్టేషన్ ఘనపూర్ సిట్టింగులకు కూడా ఛాన్స్ లేకుండా పోయింది.ఈ సారి ఎన్నికల్లో 95 సీట్లు గెలుస్తామని అంచనా వేస్తున్నట్లు కేసీఆర్ వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube