2023 ఎన్నికలకు పెద్దగా మార్పులు లేవు.. కేసీఆర్
TeluguStop.com
2023 ఎన్నికలకు పెద్దగా మార్పులు లేవని సీఎం కేసీఆర్ తెలిపారు.రాష్ట్రంలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల జాబితాను ఆయన ప్రకటించారు.
ఇందులో భాగంగా రెండు నియోజకవర్గ స్థానాల నుంచి కేసీఆర్ పోటీ చేయనున్నట్లు తెలిపారు.
వేములవాడ, బోథ్, ఉప్పల్, ఖానాపూర్ నియోజకవర్గాల్లోని సిట్టింగులకు నో ఛాన్స్ అని చెప్పారు.
అదేవిధంగా ఆసిఫాబాద్, కామారెడ్డి, స్టేషన్ ఘనపూర్ సిట్టింగులకు కూడా ఛాన్స్ లేకుండా పోయింది.
ఈ సారి ఎన్నికల్లో 95 సీట్లు గెలుస్తామని అంచనా వేస్తున్నట్లు కేసీఆర్ వెల్లడించారు.
వీడియో: పురిటి నొప్పుల్లో ఉన్న జీబ్రాపై మగ జీబ్రా అరాచకం.. కళ్లముందే బిడ్డను చంపేసింది!