వైకాపా ప్రభుత్వం( YSRCP ) విశాఖ అభివృద్ధి చేస్తామని చెప్పి గాలికి వది లేసింది.సరైన డ్రైనేజ్ లేక వర్షం వస్తున్న సమయంలో అందులోపడి మరణిస్తున్నారు.
విశాఖనగరం( Visakhapatnam ) అభివృద్ధి పై వైకాపా ప్రభుత్వానికి చిత్తశుద్దిలేదు.డ్రైనేజ్ సమస్యలు వలన నగరవాసులు అనేక వ్యాధులకు గురౌతున్నారు.
టి డి పి ( TDP ) ప్రభుత్వ హయాంలో నిర్మించిన టీడీకో ఇళ్లను ప్రభుత్వం నిలిపివేసింది.అమరావతిలో పేదలకు ఇళ్ళు ఇస్తామని చెప్తున్న వైసీపీ ప్రభుత్వం…రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పేదలకు ఎందుకు ఇవ్వడం లేదు.
వైసీపీ ప్రభుత్వం అనేక కారణాలు చూపి పేదలకు ఇచ్చే పధకాలను రద్దు చేస్తుంది.వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అంధకారం లోకి తీసుకెళుతుంది.నేను ఎం ఎల్ ఏ గా పోటీ చేయను.ఎం పి గానే పోటీ చేస్తాను.
గీతం యూనివర్సిటీ చైర్మన్ గా ఉంటూ.ఓవైపు విశ్వవిద్యాలయం భాధ్యతలు.
చూస్తూ.శాసన సభ నియోజకవర్గ భాద్యతలు న్యాయం చేయలేను అందుకే పార్లమెంట్ కి పోటీ చేయాలని నిర్ణయించుకున్నాను.