Poonam Bajwa : మెడలో జపమాల.. బట్టలేమో అలా.. పూనమ్ బజ్వాపై ఫైరవుతున్న నెటిజన్స్?

ఈ మధ్య కొంతమంది హీరోయిన్లు జపమాల ధరిస్తూ అందరి దృష్టిలో పడుతున్నారు.ఉన్నట్టుండి వారిలో వచ్చిన మార్పులు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

 The Rosary Around The Neck Are Netizens Firing On Poonam Bajwa-TeluguStop.com

ఇక కొంతమంది జపమాలను కేవలం షో చేయటానికి ధరిస్తూ ఉంటారు.మరి కొంతమంది మంచి భక్తితో, ఏకగ్రతతో ధరిస్తూ ఉంటారు.

టాలీవుడ్( Tollywood ) హీరోయిన్ సాయి పల్లవి మాత్రం నిత్యం జపమాల ధరిస్తూ అందర్నీ ఆకట్టుకుంటుంది.ఇక ఆ మధ్య సమంత శాకుంతలం( Samantha Sakunthalam ) సినిమా ప్రమోషన్స్ సమయంలో చేతికి జపమాల ధరిస్తూ కనిపించింది.

అయితే తాజాగా నటి పూనమ్ బజ్వా( Poonam Bajwa ) కూడా జపమాల ధరించగా జనాలు ఆమె వేసుకున్న బట్టల పై ఫైర్ అవుతున్నారు.

Telugu Neck, Platm, Poonam Bajwa-Movie

టాలీవుడ్ లో ఒకప్పుడు హీరోయిన్గా తనకంటూ కొంత గుర్తింపు తెచ్చుకుంది పూనమ్ బజ్వా.కానీ ఇప్పుడు అవకాశాలు లేక ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది.ఒకప్పుడు తన నటనతో మంచి మార్కులు సంపాదించుకుంది.

కేవలం తెలుగు భాషలోనే కాకుండా మలయాళ, తమిళ, కన్నడ భాషలలో కూడా నటించి అక్కడ కూడా మంచి పేరు సంపాదించుకుంది.ఈమె కెరీర్ మొదట్లో మోడల్ గా చేసింది.

అలా ఆ హోదాతో సినీ ఇండస్ట్రీకి అడుగు పెట్టింది.అలా తాను తొలిసారిగా ‘మొదటి సినిమా’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.

తొలిచూపులతోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది.ఇక ఆ సినిమా తనకు మంచి సక్సెస్ ఇవ్వగా.

తర్వాత బాస్ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించింది.అలా తర్వాత వరుసగా పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

Telugu Neck, Platm, Poonam Bajwa-Movie

ఇక కొన్ని సినిమాలలో సెకండ్ హీరోయిన్గా కూడా చేసింది.ఇక 2019లో తెలుగు ఇండస్ట్రీకి దూరం కాగా గత ఏడాది రీఎంట్రీ ఇచ్చి మలయాళం లో ఓ రెండు సినిమాలలో నటించింది.ఇక ఈమె గతంలో తన వ్యక్తిగత విషయంలో బాగా హాట్ టాపిక్ గా నిలిచింది.ఇక సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటూ.తనకు సంబంధించిన ఫోటోలను బాగా పంచుకుంటుంది .మొదట్లో ట్రెడిషనల్ గా కనిపించిన పూనమ్ ఇప్పుడు మొత్తం అందాలను ఆరబోస్తుంది.మామూలుగా ఈ మధ్య సీనియర్ హీరోయిన్లు కూడా బాగా అందాలను ఆరబోస్తున్నారు.ఇక వారికి పోటీగా పూనమ్ కూడా తయారైంది.తాను కూడా ఎందులోనూ తక్కువ కాదు అన్నట్లుగా పొట్టి పొట్టి బట్టలు వేస్తూ ఎద, థైస్ అందాలను బయటపెట్టి బాగా రచ్చ చేస్తుంది.

Telugu Neck, Platm, Poonam Bajwa-Movie

అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా తన ఇంస్టాగ్రామ్ వేదికగా రెండు ఫోటోలు పంచుకుంది.అందులో తను గోవా ట్రిప్పులో ఉండగా.అక్కడి ఫోటోలను పంచుకుంది.

అందులో తను పొట్టి నిక్కర్ వేసుకుని థైస్ అందాలు కనిపించే విధంగా ఫోటోలకు ఫోజులిచ్చింది.ఇక మెడలో జపమాల ధరించినట్లు కనిపించింది.

ఇక ఆ ఫోటోలు చూసి కొందరు ఆమెపై బాగా కామెంట్లు చేస్తున్నారు.మెడలో జపమాల ధరించి ఆ బట్టలు వేసుకుంటారా అంటూ ఫైర్ అవుతున్నారు.

ప్రస్తుతం ఆ ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి.m

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube