గంటకు 100 మైళ్ల వేగంతో కారు నడిపి వ్యక్తి.. ఎవరో తెలుసా?

కారు, బైక్ చాలా స్పీడ్ గా నడుపుతూ రైడింగ్ చేసేవారు చాలామంది ఉంటారు. బైక్ రైడింగ్, కారు రైడింగ్ చేయడానికి చాలామంది ఇష్టపడుతూ ఉంటారు.

 The Man Who Drove A Car At A Speed Of 100 Miles Per Hour Do You Know Anyone , 10-TeluguStop.com

బైక్ లేదా కారు స్పీడ్ గా నడపడాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు.దీని కోసం అనేక క్లబ్ లు కూడా ఉన్నాయి.

బైక్ రైడింగ్ క్లబ్ లలో జాయిన్ అయి యువత పోటాపోటీగా రైడింగ్ చేస్తూ ఉంటారు.అయితే ఇలా రైడింగ్స్ వల్ల ప్రమాదం జరిగి ప్రాణాలు కోల్పోతున్నవారు కూడా చాలామంది ఉన్నారు.

అయితే ఓ వ్యక్తి ఏకంగా 100 మైళ్ల వేగంతో కారు నడిపి రికార్డు నెలకొల్పాడు.1904, జులై 21న గంటకు 100 మైళ్ల వేగంతో కారు నడిపాడు.ఫ్రెంచ్ మ్యాన్ లూయిస్ రిగోలి అనే వ్యక్తి ఈ రికార్డు నెలకొల్పాడు.తాజాగా ఆ రికార్డును బ్రేక్ చేశారు.ఫ్రెంచ్ మ్యాన్ లూయిస్ రిగోలి అనే వ్యక్తి రికార్డును బ్రేక్ చేశాడు.బెల్జియంలోని ఓస్టెండ్ బీచ్ లో 166.665 కి.మీ వేగంతో గోబ్రోన్-బ్రిల్లీ రేసింగ్ కారును నడిడి ఘనత సాధించాడు.

21.6 సెకన్లలో కిలోమీటర్ కోర్సును ఫ్రెంచ్ మ్యాన్ లాయూస్ రిగోలి అధిగమించాడు.బెల్జియన్ పియర్ డి కేటర్స్ మార్క్ 97.25 వేగాన్ని అతడు అధిగమించాడు.ఈ రికార్డు మూడు నెలలు మాత్రమే పదిలంగా ఉంది.తొలి గ్రాండ్ ప్రిక్స్ మోటార్ రేసింగ్ లో కూడా రిగోలీ పాల్గొన్నాడు.1902లో ప్రారంభమైన సర్క్యూట్ డెస్ ఆర్డెన్నెస్ రేస్ లో అతడు గెలుపొందాడు.ఇతడి రికార్డును చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

Telugu Miles Per, Bike, Car, Frenchmanlouis, Latest-Latest News - Telugu

లూయిస్ రిగోలి ఘనతను అందరూ మెచ్చుకుంటున్నారు.ఎన్నో సంవత్సరాల క్రితమే గంటకు 100 మైళ్ల వేగంతో కారు నడిపిన మొదటి వ్యక్తిగా రికార్డు నెలకొల్పాడు.అప్పట్లోనే ఇంత స్పీడ్ గా కారు ఎలా నడిపాడు అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube