తెలుగుదేశం పార్టీ నేతలు చిల్లర రాజకీయాలు మానుకోవాలి-అనిల్ కుమార్ యాదవ్

నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ నేతలు చిల్లర రాజకీయాలకు పాల్పడుతూ, ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారని నెల్లూరు నగర శాసనసభ్యులు, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలుగుదేశం పార్టీ నేతలపై విరుచుకుపడ్డారు.నెల్లూరు నగరంలోని 45వ డివిజన్ లో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు.

 Telugudesam Party Leaders Should Refrain From Retail Politics , Anil Kumar Yadav-TeluguStop.com

ప్రజా సంక్షేమం పట్టని తెలుగుదేశం పార్టీ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై బురద చల్లడం సిగ్గు చేటన్నారు.తెలుగుదేశం పార్టీ నేతల అనుచిత వ్యాఖ్యలకు త్వరలో ప్రజలే బుద్ధి చెబుతారని, తెలుగుదేశం పార్టీ నేతలు చిల్లర రాజకీయాలు మానుకోవాలని ఆయన పేర్కొన్నారు.

చీప్ ట్రిక్స్ చేయడం తెలుగుదేశం పార్టీ నేతలకే కాదు నాకు తెలుసు .

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube