తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి పన్నులు పెట్రోల్, డీజిల్ పెంచలేదు మంత్రి హరీశ్ రావు

కొత్త వేరియంట్ వల్ల ప్రమాదం లేదు.ఒక్క కేసు వచ్చింది.

 Telangana Government Has Not Increased Any Taxes On Petrol And Diesel, Said Mini-TeluguStop.com

ఆ వ్యక్తి కాంటాక్ట్ లను పరీక్షించాము.ఎలాంటి పాజిటివ్ కేసులు నమోదు కాలేదు.

కేంద్రం పెట్రోల్ పై పెంచింది బారణ… తగ్గించింది చారాణ.మార్చి 2014లో ఉన్న 3.

రూ 14 పైసలుకు కేంద్రం తెచ్చి మాట్లాడండి.ఎందుకోసం బీజేపీ నేతల పాలాభిషేకాలు.

తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి పన్నులు పెట్రోల్, డీజిల్ పెంచలేదు.డాక్టర్లు సూది ఇచ్చినట్లు మెల్లిగా కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలు మెల్లిగా పెంచారు.డీజిల్, పెట్రోల్ తగ్గించనట్లు చేస్తున్న ప్రచారం హంబక్, బోగస్.సబ్సిడీ 400 తగ్గించారు.

సిలిండర్ సబ్సిడీ ఎగ్గొట్టారు

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube