కేసీఆర్ ఎక్కడికి పోయినా సంచలమే కేసీఆర్ పంజాబ్ లో ఇచ్చిన చెక్కులు చెల్లుతాయో లేదో తెలియదు చెక్ డ్రా చేసేదాకా ఆ లబ్దిదారులకు టెన్షనే కెసిఆర్ ఇక్కడ ఏమి చేయలేదు కాని అక్కడపోయి ఏం సాధిస్తాడు టిఆరెస్ జై హనుమాన్ అంటున్నారంటే అది బీజేపీ గొప్పదనం కుటుంబం లబ్ది కోసమే యాగాలు పూజలు చేస్తే హనుమంతుడు కూడా క్షమించడు అయోధ్య రామ మందిర్ నిర్మాణం పై టిఆరెస్ అనుకూలమా కాదా చెప్పాలి.
తాజా వార్తలు